Home / ఆరోగ్యం
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
ప్రపంచంలో ఏదో ఒక మూల తరచూ అనేక రకాలు వ్యాధులు వ్యాపిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయతాండవం సృష్టిస్తుంది. దగ్గు, తుమ్ములతో వచ్చే అంటు వ్యాధుల్లో ఒకటిగా మీజిల్స్ వ్యాధిని చెప్పవచ్చు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు.
నాన్ వెజ్ పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చేది చికెన్, బిర్యాని. ఈ రోజుల్లో చాలా మంది మాంసం బాగా తింటున్నారు. దీన్ని హేట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. అందులోనూ సెలవు దొరికితే చాలు చికెన్ చేసుకొని తినేస్తూ ఉంటారు. మనలో కొంత మందికి చికెన్ స్కిన్‌తో తినేస్తారు.
ప్రస్తుతం మనలో చాలా మంది ఆహారానికి బదులు పండ్ల రసాలను ఎక్కువ తీసుకుంటారు. అసలు పండ్ల రసాలను ఎవరు తాగితే మంచిది. ఎవరు ఎక్కువ తాగాలి ఇక్కడ తెలుకుందాం. పండ్ల రసాలలో ఎక్కువుగా చక్కెర, కేలరీలు మనకి అధికంగా దొరుకుతాయి.
మనలో సపోటా పండ్లను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సపోటా పండ్లలో ఫైబర్ తో పాటు విటమిన్ ఎ, బి, సి మనకి అధికంగా దొరుకుతాయి. డాక్టర్లు కూడా హ్యాపీగా తినండని సలహా ఇస్తుంటారు.
కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పక్క కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్క వ్యాక్సిన్లు వేస్తూనే ఉన్నారు. మన కంటికి కనిపించని చిన్న వైరస్ మనలని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.
కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి.
మన శరీరంలో కాలేయం కూడా ముఖ్యమైన భాగమే. ఇది రకాన్ని ఎప్పుడు శుద్ధి చేస్తుంది ఇది రకాన్ని శుద్ధి చేయడం ఆపేస్తుంది అప్పుడు మనకి సమస్యలు వచ్చి పడినట్లే .కాలేయ సంభదిత వ్యాధులు ఈ కారణాల వల్ల వస్తాయి.
యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూటీఐ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ )సమస్య కూడా ఉంటుంది .ఐతే ఈ చిట్కాలను మీరు చదివి తెలుసుకోవాలిసిందే.ఆడవాళ్లకు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.అలాగే పురుషుల్లో కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది.