Home / టాలీవుడ్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ "అదా శర్మ". ఈమె ఈ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం సినిమాలు విజయం సాధించాయి. ఇక రీసెంట్ గా అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ నాగ చైతన్య - సమంత గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చి నాగ చైతన్య, సమంత.. ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. ఆ తర్వాత నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వీరిద్దరూ ప్రేమించి పెళ్లి
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబంలో అందరవ్వవ సుమ కి ఫ్యాన్స్ గా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ.
కుందనపు బొమ్మ "సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. 2020లో 'భీష్మ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. 'భీష్మ' తర్వాత వచ్చిన 'రంగ్ దే' యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' తీవ్రంగా నిరాశపరిచింది.
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.