Victory Venkatesh : గ్రాండ్ గా విక్టరీ వెంకటేష్ కూతురి నిశ్చితార్థ వేడుక.. హాజరైన చిరు, మహేష్.. పిక్స్ వైరల్
దగ్గుబాటి వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చిన్న కూతురు నిశ్చితార్థం వేడుక తాజాగా ఘనంగా జరిగింది. పెళ్లి కొడుకు.. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయి అని సమాచారం. కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయికి ఇప్పటికే పెళ్లి జరగగా







