Last Updated:

Mrunal Thakur : క్యూట్ లుక్స్ తో మ్యాజిక్ చేస్తున్న ” మృణాల్ ఠాకూర్ “..

" మృణాల్ ఠాకూర్ " .. " సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో

Mrunal Thakur : క్యూట్ లుక్స్ తో మ్యాజిక్ చేస్తున్న ” మృణాల్ ఠాకూర్ “..

Mrunal Thakur : ” మృణాల్ ఠాకూర్ ” .. ” సీతారామం ” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.