Home / టాలీవుడ్
లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత, విజయ్ దేవరకొండ పెద్దగా స్పందించలేదు. అయితే దర్శకుడు పూరీతో ప్రకటించిన జనగణమనను పక్కన పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు.
స్టార్ హీరోయిన్ కావడానికి గ్లామరస్‌గా ఉండటం, అద్భుతమైన నటన మాత్రమే సరిపోవు. బాక్సాఫీస్ రిజల్ట్ అనేది చాలా వరకు ముఖ్యమైనది .
ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.
సినిమా ఆ మాటే ఓ కలర్ ఫుల్... ప్రేక్షకప్రియులు ఏ సినిమా చూసిన కొత్త అనూభూతిని ఇట్టే పొందుతూ ఉంటారు. సినిమాలో లీనమైయ్యేలా నటీనటుల ప్రాధాన్యత, కధనం, పాటలు, సంగీతం, దర్శకత్వం ఇలా ఎన్నో అంశాలతో ప్రేక్షకులను తన్మయత్వంలో ఉంచేందుకు తెరవెనుక విశ్వ ప్రయత్నమే సాగుతుంది
కూతురితో కలిసి అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. కారులోనే ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు కారులో నైట్ రైట్ చేస్తూ టిఫిన్ చేస్తున్న ఈ ఫొటోను కూడా నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
సన్నీలియోన్ కుర్రకారు క్రష్. ఈ పేరు వింటే కుర్రకారులో జోష్ మాములుండదు. కాగా ఈ ప్రముఖ బాలీవుడ్ నటి ప్రస్తుతం తమిళనాట 'ఓ మై ఘోస్ట్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి పునరాగమనం చేస్తోంది. బుధవారం నాడు చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ ఈవెంట్ కు సంబంధించి సన్నీలియోన్ ఫొటోలు మరియు ట్రైలర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారసుడు’. ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2 సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.
నేటి సినిమా రంగంలో అశ్లీలత పెరిగి కుటుంబసమేతంగా సినిమాలు చూడలేని పరిస్ధితి ఏర్పడింది. దీంతోపాటు ఆధ్యాత్మిక అంశాలకు సైతం అశ్లీలత జోడించి డబ్బులు సంపాదించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనను నిరసిస్తూ హైదరాబాదు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది.
సినీ నటుడు అలీ బుధవారం సీఎం జగన్ ను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. ఇటీవలే అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా సీఎం జగన్ నియమించారు. దీనికి గాను అలీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సీఎంకు కృతజ్జతలు తెలిపారు.