Home / టాలీవుడ్
గత కొంత కాలంగా అను ఇమ్మాన్యూయేల్, అల్లు శిరీష్‌లు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిపై అల్లు అరవింద్ ఒకరోజు తనను ఇంటికి పిలిచి ఏంటి మా అబ్బాయితో డేటింగ్ లో ఉన్నావా అంటూ సరదాగా అడిగారని తెలిపింది అను ఇమ్మాన్యుయేల్.
ప్రణవచంద్ర, మాళవిక సతీషన్,మాస్టర్ చక్రి, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ముఖ్యపాత్రల్లో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, బెనర్జీ అతిధి పాత్రలలో నటించిన చిత్రం దోచేవారెవురా. ఈ సినిమాను ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించగా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలోని ‘‘సుక్కు,సుక్కు ..’’ సాంగ్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.
‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ రోజు నుండి మరి కొన్ని థియేటర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాత్రం తనకు గాడ్ ఫాదర్ సినిమా ఏమాత్రం నచ్చలేదని, బోరింగ్ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Movie Review: సంతోష్ శోబన్ నటించిన సినిమా లైక్,షేర్ ,సబ్‌స్క్రైబ్ సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్నీ సినిమాలలా కాకుండా ప్రత్యేకమైన రీతిలో ప్రమోట్ చేశారు. అలాగే ప్రమోషన్ల మాదిరిగానే ఈ సినిమా కూడా చమత్కారంగా ఉంటుందని సినిమా మేకర్స్ పేర్కొన్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్ రాజా వంటి హిట్ కామెడీ సినిమాలకు పేరు సంపాదించుకున్న మేర్లపాక గాంధీ ఏక్ మినీ ప్రేమ్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్ […]
Movie Review : ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఉన్న క్రేజ్ పెద్ద సినిమాలకు లేదు.చిన్న కినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాలిసినవసరం లేదు.కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ ముద్ర వేపించు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ రాజ్ విరాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ విడుదల అయ్యాక ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాయి.ఈ సినిమా..తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి “బొమ్మ బ్లాక్ బాస్టర్ […]
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు
కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలోఒకటి 'ఐటెమ్ సాంగ్స్'. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లను ఐటెమ్ గర్ల్స్‌గా పెట్టుకుంటున్నాయి.
కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా తెరపైకెక్కించిన "నేనెవరు" చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రముఖ సినీ ప్రముఖులు ఒక సినిమా కోసం కలిస్తే అది ప్రత్యేకమైన వార్త అని చెప్పవచ్చు. తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో త్రిమూర్తులు లాంటి వ్యక్తులు కలిసారు. దీనితో ఈ వీరి కలయిక పై పెద్ద చర్చ జరుగుతోంది.