Last Updated:

Tollywood: మెగా 154 రెండో షెడ్యూల్ షూటింగ్లో పాల్గొన్న మెగాస్టార్, మాస్ మహరాజ్

తెలుగు సినీ పరిశ్రమలో ముందు ముందు మళ్ళీ చిరంజీవి హవా నడవనుంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు విశ్రాంతి కూడా తీసుకోకుండా ఒకటి తరువాత ఇంటి ఇలా వరుసగా రెండు కాకుండా మూడు సినీమాల్లో నటిస్తున్నారని తెలిసిన సమాచారం

Tollywood: మెగా 154  రెండో  షెడ్యూల్ షూటింగ్లో పాల్గొన్న మెగాస్టార్, మాస్ మహరాజ్

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ముందు ముందు మళ్ళీ చిరంజీవి హవా నడవనుంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు విశ్రాంతి కూడా తీసుకోకుండా ఒకటి తరువాత ఇంటి ఇలా వరుసగా రెండు కాకుండా మూడు సినీమాల్లో నటిస్తున్నారని తెలిసిన సమాచారం ప్రస్తుతం ఈ మూడు సినీమాల్లో షూటింగ్లు కవర్ చేస్తున్నారని వాటి కోసం డేట్స్ కూడా ఇచ్చరని తెలిసిన సమాచారం. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మూడు ఐపోయిన తరువాత వెంకీ కుడుములతో ఒక సినిమా చేయనున్నారని టాలీవుడ్ పెద్దలు అనుకుంటున్నారని తెలిసిన సమాచారం.

ఈ సినిమాలో రవితేజ కూడా నటిస్తున్నారని మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే ఓ షెడ్యూల్‌లో మెగాస్టార్, రవితేజ కలిసి నటించారు ప్రస్తుతం రెండో షెడ్యూల్‌లోనూ రవితేజ, మెగాస్టార్ ఇద్దరు కలిసి ఉన్న సీన్లను ఘాట్ చేస్తున్నారని తెలిసిన సమాచారం ఈ కథలో ఎమోషనల్,సెంటిమెంట్ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని చిరంజీవి అంతకముందు పలు ఇంటర్వ్యూల్లో వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేశారని చెప్పారని తెలిసిన సమాచారం కానీ ఇప్పటి వరకు దీని పై ఎలాంటి సమాచారం అధికారికంగా ప్రకటించలేదు అలాగే పోస్టర్ను కూడా విడుదల చేయలేదు.ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

follow us

సంబంధిత వార్తలు