Home / Ravi Teja
Hero Ravi Teja’s Mass Jathara ‘Tu Mera Love’ Lyrical Song Out: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. హిట్స్ ప్లాప్స్‌తో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ మాస్ హీరో. ఈ క్రమంలో కొత్త దర్శకుడు భాను భోగవరపుతో చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే […]
Ravi Teja Mass Jathara First Song Promo: మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మాస్ జాతర నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించింది. తు మేరా లవర్ అంటూ సాగే ఈ పాట ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ […]
Ravi Teja Mass Jathara Movie Glimpse: మాస్ మహారాజ రవితేజ ఫలితాలతో సంబంధంగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది మిస్టర్ బచ్చన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆయన ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ […]
Producer Reacted on Mr Bachchan Flop: మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. నిజానికి సినిమా ప్లాప్ అంటే నిర్మాతలు ఒప్పుకోరు. సినిమా బాగానే తీశామని, ఆడియన్సే మా కోణంలో చూడలేకపోయారంటూ ఏదోక రీజన్ చెబుతుంటారు. కానీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం ‘మిస్టర్ బచ్చన్’ ప్లాప్ అని ఒపెన్ స్టేట్‌మెంటట్ ఇచ్చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆయన మూవీ ప్లాప్‌కు కారణాలను వివరించారు. […]
Rana Trolls Ravi Teja Mr Bachchan Movie: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మాస్ మహారాజా ఫ్యాన్స్‌ని సైతం ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. దీంతో ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని ప్లాప్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ హీరో రానా దగ్గుబాటి వేసిన సటైరికల్ కామెంట్స్ […]
RT4GM Movie : రవితేజ .. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని జయాపజయాలతో సంబందం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవల దసరా కి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో
Matti Kusthi Movie Review: ఒక గ్రామీణ పల్లెటూరులో జరిగే కథగా ఈ సినిమాగా “మట్టికుస్తీ”ని చెప్పవచ్చు. తమిళంలో హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఎలాంటి లక్ష్యం లేకుండా వీర ( విష్ణు విశాల్) అనే వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు చేటుచేసుకుంటాయి తను ఎందుకు కుస్తీలో పాల్గొంటారు అనే కథతో మొత్తంగా భార్యభర్తల పోట్లాటగా ఈ మూవీని చెప్పవచ్చు. లక్ష్యం లేని వ్యక్తికి వారి కుటుంబం వివాహం […]
నటి రేణు దేశాయ్ రెండు దశాబ్దాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పెద్ద తెరపైకి వస్తున్నారు. రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ గురువారం ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు.
మాస్ మహారాజా రవితేజ ఏ సినిమా తీసినా ఆయన అభిమానులు థియేటర్ వచ్చి చూస్తారు. ఎందుకంటే రవి తేజ కామెడీ టైమింగ్ అలా ఉంటుంది. కాబట్టి నిజమే, రవితేజ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, ఆయన చేసే డ్యాన్సులు, ఫైట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాయి.
మాస్ మహారాజ్ రవితేజ ధమాకా షూటింగ్‌ను పూర్తి చేసారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21వ తేదీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.