Home / టెలివిజన్
నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. అత్తయ్య మావయ్య పేరు మీద అర్చన చేయించమని తులసి పంతులికి చెప్పబోతుండగా, లాస్య అడ్డుకుని అత్తయ్య మామయ్యలకు మేం పూజ చేయిస్తున్నాం.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఈరోజు 2022 అక్టోబర్ 10 ఎపిసోడ్ హైలైట్స్ ఏమిటో చూద్దాం.
బిగ్ బాస్ షో నుంచి ఆదివారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇదీ నిజంగా షాకింగ్ న్యూస్. వైరల్ అయ్యింది.
సినీ పరిశ్రమలో మరియు బుల్లితెర నాట ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయంగా మారిపోతుంది. కాగా ఇటీవల మరో నటి ఈ తరహా ఘటనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్త తనని మోసం చేశాడంటూ బుల్లితెర నటి దివ్వ శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది.
Karthika Deepam: అక్టోబర్ 08 ఎపిసోడ్ " నువ్వు నా భర్తని ఎక్కడికెళ్లినా వదిలిపెట్టవా " అంటున్న దీప
Bigg boss 6: వర్కింగ్ ఉమెన్స్ కు కీర్తి ఒక ఇన్స్పిరేషన్ అన్న బిగ్ బాస్ మానస్
నేటి గృహలక్ష్మీ సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. తులసి విషయంలో సామ్రాట్ చేసిన తప్పుకి క్షమాపణ ఐనా చెప్పమని వాళ్ల బాబాయ్ అనడంతో సామ్రాట్ దానికి సరేనని తులసి ఇంటికి బయలుదేరతాడు.
నేటి కార్తీకదీపం సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. సౌర్య గొంతు విన్న దీప, ‘బాగున్నారా అమ్మా, ఆ రోజు మీరు ఏదో హాస్పిటల్ కు వెళ్తుంటే, మిమ్మలని ఆటో ఎక్కించుకున్నాను. గుర్తున్నానా’ అని ఆడగుతాడు.
ఈ సారి బిగ్ బాస్ షో రేటింగ్స్ అమాంతం పడిపోయేలా ఉన్నాయి. నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షోకు రేటింగ్స్ పెంచాలనే నిర్ణయం తీసుకొని, పక్కా ప్లాన్స్ చేస్తున్నారని తెలిసిన సమాచారం.
Karthika Deepam : అక్టోబర్ 04 ఎపిసోడ్ లో దీప ఇచ్చిన బహుమతికి కార్తీక ఫిదా !