Home / టెలివిజన్
ఇంతలో మోనిత, సౌర్యలు రోడ్డుకు ఆనుకుని ఉన్న జాతరలో ఎదురెదురుగా వస్తుంటారు.మోనితని చూసిన సౌర్య, అక్కడే ఉన్న పెద్ద రాయి అందుకుని ‘నన్నే తిడతావా?’ అనుకుంటూ పెద్ద రాయి తీసుకొని మోనిత వైపుకి విసురుతుంది. సరిగ్గా రాయి తన మీదకు వస్తున్నప్పుడు మోనిత, పక్కకు తప్పుకుంటుంది.
బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది.బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు.ఇంటి సభ్యులందరికి ఒక్కొక్కరికి మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ ఉంటుంది.
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘దేవత’. అక్టోబర్ 12 ఎపిసోడ్ హైలెట్స్ చూద్దాం..
కవిత అంటే ఎవరో కాదు నా భార్య అని, ఆ తరువాత కవిత కూడా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడంతో ఆమెకు కూడా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండటం. ఆదిరెడ్డి చెల్లెలైన నాగలక్ష్మికి కూడా లక్షలాదిగా ఫాలోవర్స్ ఉండటం. ఇలా వీళ్ల ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం యూట్యూబ్ ఫ్యామిలీగా మారి పోయింది.
ఆడదానికి ఆడదే శత్రువు..అని ఎవరు ఊరికే అనలేదు. ఇప్పుడు కూడా అదే నిజం అయ్యింది. మా మనసులో ఎలాంటి దోషం లేదు. మీ మనసులో ఆలోచనల వల్లే అని సామ్రాట్ అంటాడు.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. అక్టోబర్ 12 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం.
ఈటీవీలో ప్రసారమయ్యే ఏ షో ఐనా కొత్తగా డిజైన్ చేస్తారు. ఇదే క్రమంలో మనలని అలరించడానికి సరికొత్త షో ట్రెండీగా 'మిస్టర్ అండ్ మిసెస్' అనే రియాలిటీ షో రాబోతుంది.ఈ రియాలిటీ షోకు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించనుంది.
పిచ్చా నీకు? అవతల బతుకమ్మ పేరుస్తుంటే, మధ్యలో నన్ను పిలుస్తావా?’ అంటుంది దీప. ఇక మోనిత రెచ్చిపోయి ‘ఈ రోజుతో నీ బతుకే తెల్లారిపోతుంటే, ఇంకా బతుకమ్మ పండుగ అంటవెంటీ? అని అంటుంది.
బిగ్ బాస్ శని,ఆదివారం ఒక ఎత్తు ఐతే సోమవారం జరిగే నామినేషన్స్ ఐతే ఇక చెప్పాలిసిన అవసరం లేదు. మాటల తూటాలతో, తిట్లతో, కొట్లాటతో బిగ్ బాస్ ఒక రేంజులో టాప్ లేచిపోతుంది. ఐతే గతవారం నామినేషన్స్‌లో పెద్ద పస లేకపోయినప్పటికీ ఈవారం నామినేషన్స్‌లో ఐతే ఆదిరెడ్డి హైలెట్ అయ్యాడు.
ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.