Home / టెలివిజన్
ఆ మాటలు విన్న మోనిత కోపంగా ‘రేయ్.. నేనెందుకు దీప అడ్డు తొలగించాలనుకుంటాను’ అని అంటుంది. అప్పటికే కార్తీక్ అక్కడికి వచ్చి... మొత్తం వింటూ ఉంటాడు.కార్తీక్ అక్కడే ఉన్నాడన్న విషయం మోనిత చూసుకోలేదు.
నాగార్జున సుదీప ఎలిమినేషన్‌ను ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు.ఐతే , చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లేటప్పుడు కనిపించలేదు
అక్టోబర్ 14 ఎపిసోడ్ లో మోనిత మీద రగిలిపోతున్న కార్తీక్
అబ్బా ఆమె గురించి ఒకటా రెండా చెప్పుకోవాలనే కానీ ఒక పుస్తకమే రాయవచ్చు.ఇంట్లో వాళ్ళు ఎవరైనా తన టాపిక్ గురించి మాట్లాడితే, మధ్యలో వస్తే..మీరు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు..అంటూ మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంది. కానీ ఆవిడ గారు మాత్రం అందరి మ్యాటర్‌లోకి వెళ్ళి మధ్యలోకి దూరుతుంది.
‘నన్ను క్షమించు అమ్మా’ నేను తప్పు చేశానంటూ అని తులసి కాళ్లపై పడతాడు.క్షమించాల్సింది నేను కాదురా కొడకా.. వెళ్లి మీ భార్య కాళ్లు పట్టుకో’ అని అంటుంది తులసి.దీంతో మన ఆవేశం రావ్.. అమ్మ కొడుకు శ్రుతి కాళ్లు పట్టుకోబోతాడు. దీంతో శ్రుతి.. ప్రేమ్ అడ్డుకుని.. ప్రేమ్ ను గుండెలకు హత్తుకుంటుంది.
రిషి వసులు ఇద్దరు కలిసి, పైకి వెళ్లి, బొమ్మలకు చీరల సెలెక్ట్ చేయడానికి వెళ్తే, దేవయాని రగిలిపోతూ ఉంటుంది.
తను ఎక్కడికైనా తీసుకెళ్ళని, నీ జీవితం నుంచి మాత్రం తీసుకెళ్ళలేదు’ అని దీప వాళ్ల అన్నయ్య అంటాడు. ‘నాకైతే తీసుకుని వెళ్లలేదని అనిపిస్తోంది. అలా చేసేదే అయితే ఎప్పుడో తీసుకుని పోయేదిగా అని దీప తల్లి అంటుంది.
నాన్నా నేనంటే నీకు నిజంగానే ఇష్టమేనా? అని అడిగిన మాధవకూతురు
స్టార్ మా అవార్డ్స్ వేడుకలో ముఖేష్ తన తండ్రి గురించి ఈ విధంగా మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను.. అందరి లైఫ్‌లో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు.కానీ నా జీవితంలో జరిగింది’ అంటూ రిషి తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు.
అబ్బా ఎంతసేపు నీ బాధ నీదే కానీ, నా బాధను అర్దం చేసుకోవా? నా బాధను అర్దం చేసుకోవడానికి ట్రై చేయడం లేదు.నువ్వు చాలా మారిపోయావ్..మా తులసి ఎప్పుడూ కుటుంబం కోసమే ఆలోచించేది.