Home / టెలివిజన్
‘సరే గౌతమ్.. జగతి నేను లోపలికి వెళ్తున్నాం.. మేము ఇక్కడే ఉన్నామని కానీ వాడికి చెప్పావో.. ఇక జీవితంలో నీతో మాట్లాడను.. నువ్వు ఈ విషయం గుర్తు పెట్టుకో’ అనేసి వేరే గదిలోకి వెళతారు.
కార్తీక్ విసిగి పోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.‘మళ్లీ ఎక్కడికి వెళ్తున్నావ్’ అని మోనిత అంటుంది.నా ‘ప్రశాంతత దగ్గరకు’ అని అంటాడు కార్తీక్,ఆ మాటలకు మోనిత హై బీపీ తెచ్చుకుంటుంది.
నా సంకల్పం గట్టిది కాబట్టి, మన బంధం ఇంకా నిలబడి ఉంది. మీరు ఇంక క్లారిటీ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి’ అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు. ఆ తరువాత మేడమ్‌గారు కొబ్బరి ముక్క తింటుంటే, తులసి వైపు ఓరగా అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండీ మీరు నన్ను అలా చూస్తున్నారు అని తులసి తెగ సిగ్గుపడిపోతుంది.
ఆ మాటలకు మన గీతూ గారికి కోపం వచ్చి ‘‘సగం పెరుగు దొంగవి నువ్వే’’ అని రేవంత్‌ను మొహం మీదే అనేసింది.కేవలం నీ వల్లే పెరుగు ఎవ్వరికీ సరిగా రావట్లేదు అని అన్నది.
వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి నాగార్జున వచ్చి ముందుగా హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఈ వారం మొత్తంలో ఇంటి సభ్యులు చేసిన తప్పుఒప్పులను వారికి సరైన భాషలో కొట్టి కొట్టనట్టు చెప్పాడు నాగ్. కాగా అందరూ మెరీనా లేదా వాసంతి వెళ్లిపోతారని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట. మరి అదేంటో చూసెయ్యండి.
బిగ్‌బాస్ ఇంట్లో 48వ రోజు ఏం జరుగుతుందో చూసేద్దాం. ఓడిపోయిన్ టీమ్ నుంచి ఎవరు నామినేట్ అయ్యి జైలుకు వెళ్లాలి అనే విషయంపై ఇంట్లో డ్రామాలు సాగాయి. ఇదిలా ఉండగా రేవంత్ కి ఈ వీకెండ్లో నాగార్జున గట్టి క్లాసు తీసుకోబోతున్నట్టు ప్రోమోలో చూస్తే తెలుస్తోంది.
అందరూ నోరు మూసుకొని ఉండండి. నేను ఇంత వరకూ నా పిల్లల మీద ఆధార పడి బతకలేదు. ఇక ముందు అలాగే బ్రతుకుతాను అంటుంది. నా చివరి క్షణం వరకూ ఇదే ఇంట్లో తులసి దగ్గరే ఉంటాను.. చాలా ఇంకా వివరంగా చెప్పాలా?’ అని గట్టిగా హెచ్చరిస్తూ చెప్తాడు.
సౌర్య కిలకిల పెద్దగా నవ్వుతూ ఉంటుంది.ఆ నవ్వు కార్తీక్ ఆలోచనల్ని డిస్టబ్ చేస్తుంది.ఆ నవ్వు సౌర్యదే అని గుర్తు చేసుకుంటాడు.వెంటనే సౌర్యా.. అని మనసులో అనుకుంటూ.. రోడ్డు వైపు పరుగులు తీస్తాడు
నువ్ బిగ్ బాస్‌ని డిజప్పాయింట్ చేశావో లేదో నాకు తెలియదు కానీ, నన్నుమాత్రం మాత్రం బాగా హర్ట్ చేశావ్. నాకు మొదటి సారి నిన్ను చూస్తే భయం వేస్తుంది ఆదిరెడ్డీ. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపోతావ్. ఈ సారి నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్ట్‌లో ఉండొచ్చు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆది రెడ్డిని ఇన్ డైరెక్టుగా మాటలతో బాధ పెట్టింది.
ఇక తులసి, ఈ ఇల్లు నా పేరు మీద వద్దు మామయ్యా. ఒకసారి కలిసిరాలేదు. ఇప్పుడు మీ పేరు మీదనే ఉంచండి అని అంటుంది. ఆ మాటతో పరందామయ్య, ‘ఈ ఇల్లు నీకు నేను ఇస్తున్న బహుమతి. వద్దన్నావంటే, మన మధ్య ఉన్న బంధాన్ని అవమానించినట్టే’ అని అంటాడు పరందామయ్య.