Home / టెలివిజన్
ఆమెను సంచాలక్ చేయడమే కాకుండా, ఈ టాస్క్ లో బాగా ఆడి టాప్ లో నిలిచిన బ్లాక్ ఫిష్ ఇచ్చి రేవంత్-ఇనయలకు చెక్ పెట్టించారు.
అమ్మ ఏంటి ఇక్కడ అని షాక్ అవుతుంది. ‘నువ్వు ఇక్కడున్నా ఏంటమ్మా ’ అని సత్య అడుగుతుంది. ‘రా బిడ్డా ఇట్లా’ అంటూ చుట్టు పక్కల చూసుకుంటూ పక్కకు లాక్కునిపోతుంది.
మీ పెత్తనం నా దగ్గర చలాయించకండి’ అని వసు అంటుంది.‘ఇంత అహంకారం ఎక్కడనుంచి వచ్చింది వసుధార, రిషి అండ చూసుకునే కదా?’ అంటుంది కోపంగా దేవయాని అంటుంది.
ఎందుకు నాకే అన్ని బాధలు పాటలు కానీ పాడుతుందా? అని కంగారుపెట్టేసింది. కానీ అలాంటి మంతనాలు చేయకుండా..‘నాకు తెలిసిన వైద్యం చేస్తాను.. నుదిటిపై తడి బట్ట పెడుతుంది.
ఇప్పుడు దీపావళికి దీపాలో, టపాసులో ఇలా ఏవో ఒకటి అమ్మడానికి సౌర్య ఇక్కడికి వస్తుందని కార్తీక్ గట్టిగా నమ్ముతాడు.అలానే ఆలోచించుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళతాడు. ‘అమ్మా సౌర్యా నువ్వు ఎక్కడున్నావ్ తల్లి? ఎవరి దగ్గర ఉన్నావ్?’ అంటూ మనసులోనే బాధ పడతాడు.
సంచాలక్ అని అనడంతో..మన గీతూ మేడమ్ కు కొమ్ములొచ్చేశాయ్.ఇక ఆర్డర్లు పాస్ చేయడం మొదలుపెట్టేసింది.
జగతీ ఐతే ‘రిషి బాధ చూడలేకపోతున్నా.. నువ్వు వెళ్లిపో మహేంద్రా.. నా గురించి నువ్వు ఆలోచించకని అంటుంది.ఐనా మహేంద్ర వినిపించుకోడు. గౌతమ్ని హగ్ చేసుకుని ఏడుస్తూ..‘దీన్ని రిషికి చేర్చు’ అంటాడు ఎమోషనల్గా. సరే అంకుల్ అంటూ బాధగా అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు గౌతమ్.
దేవుడి దయ వల్ల మాకు ఏ ప్రమాదం జరగలేదు..కారు కూడా దారిలో ఆగిపోయింది.ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడ కొంతమంది పిల్లలు బర్త్ డే పార్టీ చేసుకుంటున్నారు. మేం కూడా వాళ్ల దగ్గరే ఉన్నాం’ అని క్షేమ సమాచారాన్ని అందిస్తుంది తులసి.
దీని బట్టి చూస్తే మనకు నిజంగా పెళ్ళి అయిందా ? అని కార్తీక్ సూటిగా మోనితను అడుగుతాడు. ‘అయ్యో.. పెళ్లి కాకుండా మనకి బాబు ఎలా పుడతాడు కార్తీక్.?ఐనా ఆ సమయంలో తను నాకు గుర్తు లేదు.. గుర్తుంటే ఖచ్చితంగా పెళ్లికి కూడా పిలిచే ఉండేదాన్ని కదా?’ అని మోనిత అంటుంది.
మధ్య మధ్యలో బిగ్బాస్ ఇచ్చే ఛాలెంజ్లో గెలిచిన సభ్యులు తమ వద్ద ఉన్న చేపల సంఖ్యని పెంచుకోవచ్చు.ప్రతి ఛాలెంజ్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవాలంటే హారన్ మోగినప్పుడు ప్రతి జంటలో ఒకరు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పూల్లో దిగి అందులో ఉన్న గోల్డ్ కాయిన్ని వెతకాలి.