Home / సినిమా
Naga Chaitanya and Sobhita Dhulipala Latest Interview: పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు నాగ చైతన్య-శోభిత. రీసెంట్గా ఈ కొత్త జంట వోగ్ మ్యాగజైన్‌కు కపుల్ ఫోటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా వోగ్‌తో చై-శోభితలు చిట్‌చాట్ కూడా చేశారు. ఈ సందర్భంగా వారి ప్రేమ ఎలా మొదలైంది? గోడవలు వస్తే ఎవరు ముందు సారీ చెబుతారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేస్తారు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఫస్ట్ […]
Gandhi Tatha Chettu Now Streaming on OTT: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుకృతి వేణి స్టూడెంట్‌గా నటించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్టులను గెలుచుకోవడంతో మూవీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ చిత్రం కోసం ముందుకు వచ్చి ప్రచారం చేశారు. సూపర్ స్టార్ […]
Actress Rajitha Mother Passed Away: ప్రముఖ నటి రజిత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తల్లి విజయ లక్ష్మి (76) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో నటి రజిత ఇంట త్రీవ విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మి చెల్లెల్లు అవుతారు. కాగా నటి రజిత 18 ఏళ్ల వయసులోనే […]
Posani Krishna Murali Gets Bail: ఎట్టకేలకు నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. సీఐడీ కేసులోనూ ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల పోసాని తరపు న్యాయవాది బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగగా శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగాఈ పిటిషన్‌పై విచారించిన గుంటూరు కోర్టు ఇరు వాదనలను పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ […]
Vishnupriya Bhimeneni Shared a Shocking Post: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై జులుం విధిస్తుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కి పాల్పడిన సినీ,టీవీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసింది. 25 మందిపై కేసు ఇందులో బిగ్‌బాస్ ఫేం, యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరి, టెస్టీ తేజ, యూట్యూబర్ హర్షసాయి, […]
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలను, రాజకీయ భవిష్యత్ ను చెప్తూ పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఈయన జాతకాలను ఎవరు నమ్మేవారు కాదు. కానీ, ఎప్పుడైతే సమంత- నాగ చైతన్య విడిపోతారని.. వారి ఎంగేజ్ మెంట్ అయిన తరువాత చెప్పడం.. నాలుగేళ్ళ తరువాత వారు విడిపోవడం చూసారో.. అప్పటినుంచి వేణుస్వామి మాటలను కొందరు నమ్మడం మొదలుపెట్టారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయంలోనే కాకుండా గత ఎన్నికల్లో […]
Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. యానిమల్ సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అంతకుముందు విజయాపజయాలను పట్టించుకోకుండా కెరీర్ ను నెట్టుకొచ్చిన రణబీర్.. ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు భారీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రణబీర్.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన రామాయణ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తరువాత యానిమల్ పార్క్ సెట్స్ మీదకు వెళ్లనుంది. […]
Gautam Ghattamaneni First Acting Video: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని యాక్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ‘వన్ నేనొక్కడే’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత గౌతమ్ మళ్లీ ఏ సినిమాలోను కనిపించలేదు. ఘట్టమనేని వారసుడిగా వెండితెరపై గౌతమ్‌ని చూడాలనేది అభిమానుల కోరిక. […]
Vishnupriya Investigation Over in Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బిగ్‌బాస్ భామ, యాంకర్ విష్ణు ప్రియ పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తన అడ్వకేట్‌తో కలిసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికి క్రితమే ఆమె విచారణ పూర్తయ్యింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ విచారణలో విష్ణుప్రియ కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఈ […]
Chiranjeevi Tweet on UK Parliament Honoured Him: యూకే పార్లమెంట్ చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గురువారం ప్రదానం చేసింది. తాజాగా ఈ అవార్డుపై చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. యూకే పార్లమెంట్‌లోని హౌజ్ ఆఫ్ కామన్స్‌లో చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు మరియు అండర్ సెక్రటరీలు, దౌత్యవేత్తల ఇచ్చిన ఈ గౌరవానికి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందంటూ భావోద్వేగానికి […]