Home / సినిమా
Sriya reddy Back to OG Set: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘ఓజీ’ మూవీ షూటింగ్ మళ్లీ మొదలైంది. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు ఓజీ టైం వచ్చేసింది. ఇంకా 15 నుంచి 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. దీంతో ఎలాగైన ఈసారి షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు పవన్ కూడా టీంకి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. […]
Sanjay Dutt Joins in The Raja Saab Shooting: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరజనుకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఏ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఏ సినిమా విడుదల అవుతుందనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు. దీంతో ఆయన సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతాడా అభిమానులంత ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమాల అప్‌డేట్స్ కోసం […]
Samantha: గత కొన్నేళ్లుగా సామ్.. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు రాజ్ అండ్ డీకే. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సామ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు […]
Nandamuri Balakrishna Next Movie With Good bad Ugly Director: గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. అఖండ మూవీ నుంచి బాలయ్య వరసగా నాలుగు బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. వరుస హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆయన వరుసగా ప్రాజెక్ట్స్‌కి లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల పద్మ భూషణ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆయన సినీ ప్రస్థానం గతేడాది 50 […]
Ketika Sharma: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు టాలీవుడ్ స్టార్స్ గా ఎదిగిన విషయం తెల్సిందే. ఇక పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక తెలుగు ఎంట్రీ ఇచ్చింది. అమ్మడి అందానికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముద్దుగా, బొద్దుగా ఉన్న కేతికను చూసి.. అబ్బా ఈ పాప స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. రొమాంటిక్ […]
Bellamkonda Sreenivas: ఎంత సెలబ్రిటీలు అయినా వారు మనుషులే. వాళ్లు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు స్టార్ హీరోలు, హీరోయిన్లు మద్యం తాగుటూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. యాక్సిడెంట్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం ఒక చిన్న తప్పు చేసి ట్రాఫిక్ పోలీస్ కంటపడ్డాడు. సాధారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అందుకే కొందరు త్వరగా వెళ్లాలని రాంగ్ […]
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుల్లయ్య.. అఖండ 2 తో బిజీగా మారాడు. ఇక ఈ మధ్య బాలయ్య.. కోలీవుడ్ లో ఎక్కువ కనిపిస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. […]
Karthi: సీక్వెల్స్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. కుర్ర హీరో.. సీనియర్ హీరో.. ఎవరైనా సరే.. సినిమా లాస్ట్ లో శుభం అని కాకుండా.. సీక్వెల్ అని ప్రకటిస్తున్నారు. ఆ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా సరే సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. అయితే టాలీవుడ్ లో సీక్వెల్స్ అచ్చిరాలేదు. రెండు పార్ట్ లుగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ గురించి పక్కన […]
Pawan Kalyan to Re-Join in OG Movie Shooting: పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ సినిమా ఎప్పుడు వస్తుంది.. ఏ సినిమా షూటింగ్ ఎప్పుడవుతుందో క్లారిటీ లేక డైలామాలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన చిత్రాలకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ వర్క్‌తో పాటు మరిన్ని […]
Actor Santhanam Respond on Srinivasa Govinda Song Controversy: శ్రీనివాస్ గోవింద పాట తెలియని వారుండరు. అయితే ఈ పాటని పేరడీ చేసి వివాదంలో చిక్కుకున్నాడు కమెడియన్, హీరో సంతానం. అతడు హీరో నటించిన చిత్రం ‘డీడీ నెక్ట్స్ లెవల్’. మే 16న ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కిసా 47 పాటను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీనివాస గోవిందా పాటను పేరడి చేశారు. దీంతో దీనిపై […]