Home / సినిమా
Mahesh Babu Tweet About Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిన్న జనవరి 14న విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ పండగ మూవీని దింపారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్ట్ డే భారీ ఒపెనింగ్ ఇచ్చిన ఈ సినిమా పండుగ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజు ఈ సినిమా రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి వెంకటేష్ కెరీర్ హయ్యేస్ట్ […]
Shankar Comments on Game Changer Output: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లోకి వచ్చింది. మొదటి నుంచి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా టాక్ అందుకుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఆశపడ్డ బెగా […]
Ramnagar Bunny OTT Streaming and Release Date: బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా నటించిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ. గతేడాది అక్టోబర్ లో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోలేదు. సినిమా విడుదలై మూడు నెలలు అవుతుంది. కానీ, ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ. ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. […]
Game Changer Movie Telecast in Local TV: గేమ్ ఛేంజర్ మూవీ టీంకి మరో చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయినా తొలి రోజు ఈ సినిమా రూ.186 పైగా కోట్ల గ్రాస్ చేసింది. అయితే కలెక్షన్స్ విషయంలో మూవీ టీం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు గేమ్ ఛేంజర్ ను సినిమాను మొదటి నుంచి పైరసీ వెంటాడుతుంది. చిత్రీకరణ దశలోనే […]
Sankranthiki Vastunam First Day Collections: విక్టరి వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి, వెంకటేష్ ది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో ఈ కాంబో మూవీ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ లవర్ కి పండగే పండగ అనే అంచనాలు నెలకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి […]
Hari Hara Veeramallu First Song Promo: పవర్ స్టార్ పవన కళ్యాణ్ అభిమానుల సంక్రాంతి పండుగ సర్ప్రైజ్ ఇచ్చింది హరి హర వీరమల్లు టీం. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇస్తూ ప్రొమో రిలీజ్ చేసింది. ఎంతో కాలంగా ఆయన అభిమానులంత పవన్ సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ సందర్భంగా హరి హర వీరమల్లులో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన మూవీ రిలీజ్ అప్డేట్ […]
RGV Comments on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న ఈ సినిమా కనీస వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. అయితే ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు రూ. 186 కోట్ల గ్రాస్ […]
ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. […]
Sankranthiki Vasthunnam Movie Review In Telugu: ‘సంక్రాంతికి వస్తున్నామం’ అంటూ ఈ సంక్రాంతి పండుగకు థియేటర్ సందడి చేసేందుకు వచ్చేసాడు విక్టరీ వెంకటేష్. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటాయి వెంకీమామ సినిమా అంటే. దానికి తోడు అనిరావిపూడీతో కాంబో అంటే ఇక ఆ సినిమాలో కామెడీకి కొదువే ఉండదు. ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్3లతో వీరి కాంబో […]
Game Changer Team Approach Cyber Crime Police: గేమ్ ఛేంజర్ టీం పోలీసులను ఆశ్రయించింది. తాము అడిగినంద డబ్బు ఇవ్వకపోతే మూవీని లీక్ చేస్తామంటూ బెదిరించిన ముఠాపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది టీం. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మూవీ విడుదలకు ముందు నిర్మాతలతో పాటు టీంలోని కీలక వ్యక్తులకు వాట్సప్, సోషల్ మీడియాలో బెదిరింపు మెసేజ్ లు పంపారు. డబ్బులు డిమాండ్ […]