Home / సినిమా
Manchu Vishnu Announced Kannappa Trailer Launch Postpone: హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ఇండోర్ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆకస్మాత్తుగా వాయిదా వేసింది టీం. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ మంచు విష్ణు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గుజరాత్ ఆహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన ఏడు నిమిషాల్లోనే ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో […]
Trivikram Next Two Movies With Venkatesh and Jr NTR: ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు బాగా వినిపిస్తోంది. ఆయన నెక్ట్స్ సినిమాలు ఏంటీ? ఏ హీరో చేయబోతున్నారనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో ఆయన సినిమాలు చేయబోతున్నారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ అట్లీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ రామ్ చరణ్‌ని లాక్ చేసుకున్నారంటూ ఓ వార్త బయటకు వచ్చింది. […]
Singer Mangli First Reaction Birthday Party: సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిస్టార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ పార్టీలో డ్రగ్స్, ఫారీన్ లిక్కర్ వినియోగించారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అనుమతి లేకుండ పార్టీ నిర్వహించడం, మద్యం వినియోగానికి ఎక్స్సైజ్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేలడంతో మంగ్లీపై […]
Actor Prakash Raj Sensational Comments On Politicians: రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లల్లో పెట్టలేదని, ఏదైనా చేస్తారేమోనన్న భయంలో బందీంచారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ‘చందమామను ఎంతకాలం బందీ చెయ్యగలరు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను పాలకులు అణిచేవేయాలని చూస్తారని, కానీ ఆ ప్రయత్నంలో గెలిచినట్లు చరిత్రలో లేరని ప్రకాశ్ రాజ్ అన్నారు. అణచివేతలపై మౌనం వాటిని […]
Gachibowli Police Registered Case on Actress KALPIKA: టాలీవుడ్ నటి కల్పికా గణేశ్‌పై కేసు నమోదైంది. గత నెల 29న ప్రిజం పబ్‌లో బిల్ పే చేయకుండా సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెపై పబ్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రిజం క్లబ్ ఓనర్ దీప్ బజాజ్ ఫిర్యాదుతో నటి కల్పికపై 324(4),352,351(2) బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. కాగా, […]
Major Incident in Hero Nikhil Movie Shooting: టాలీవుడ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియన్ హౌస్’. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాంచరణ్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో సాయి మజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా, షూటింగ్ పనులు జరుగుతుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో భారీ షెట్టింగ్ ఏర్పాటు […]
Tollywood Producer Mahendra Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత కె.మహేంద్ర(79) అర్ధరాత్రి 12 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన ఏఏ అర్ట్స్ అధినేతగా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆయననను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గుంటూరులో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. గుడివాడలోని […]
Lavanya Tripati Baby Bump Photo Goes Viral: ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెకేషన్లో మోడ్‌లో ఉన్నారు. త్వరలోనే ఈ మెగా కపుల్ తల్లిదండ్రులు ప్రమోట్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లావణ్య గర్భవతిగా ఉంది. అయితే ప్రగ్నెన్సీ అనౌన్స్మెంట్ తర్వాత ఆమె మీడియాకు కెమెరాలను దాటేస్తున్నారు. తల్లికాబోతున్నట్టు ప్రకటించిన తర్వాత లావణ్య తన ఫస్ట్ బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. వరుణ్ తేజ్‌కు షూటింగ్ విరామం దొరకడంతో భార్య లావణ్యతో కలిసి […]
Singer Mangli Birthday party Case FIR Goes Viral: సింగర్ మంగ్లీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు, సన్నిహితులకు రిసార్ట్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్ జరిగిన ఈ బర్త్ డే పార్టీకి సుమారు 50 మంది హాజరయ్యారు. స్థానికుల సమాచారం రిస్టార్ట్పై చేవేళ్ల పోలీసులు దాడి చేయగా.. పార్టీ విదేశీ మద్యం, గంజాయి వినియోగించినట్టు గుర్తించారు. దీంతో సింగర్ మంగ్లీ, రిస్టార్ట్ మేనేజర్‌పై […]
Actress Avika Gor Engaged With Boyfriend Milind Chandwani: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ‘అవికాగోర్’. అతి చిన్న వయసులో బుల్లితెరపైకి అడుపెట్టింది. చిన్నారి పెళ్లి కూతురులో ఆనంది పాత్రలో తనదైన నటనతో ఆడియన్స్ మన్ననలు అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా సత్తా చాటింది. తెలుగు చిత్రం ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా మారింది. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి వంటి సినిమాలతో […]