Home / సినిమా
Kavya Thapar Stunning Look: కావ్యా థాపర్.. ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది. మాస్ మహారాజా ఈగల్, డబుల్ ఇస్మార్ట్, విశ్వం చిత్రాల్లో తన గ్లామర్‌తో కుర్రకారు మనసులు దోచేసింది. మరోవైపు ఈ భామ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ చీరలో మెరిసింది. ఎల్లో కలర్ […]
Naga Chaitanya NC24 Announcement: యువసామ్రాట్ నాగచైతన్య పుట్టిన రోజు నేడు. నవంబర్ 23న నాగచైతన్య బర్త్‌డే. ఈ సందర్భంగా అతడికి ఇండస్ట్రీకి ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే చై పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజింగ్ అప్డేట్ ఒక్కటి బయటకు వచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ కానుంది. అయితే […]
Atle Next Team Up With Salman Khan: లాస్ట్ ఇయర్ ‘జవాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ. షారుక్ ఖాన్‌తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లుకు పైగా కలెక్షన్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌తో డైరెక్టర్ అట్లీ మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డైరెక్షర్ అట్లీ నెక్స్ట్ చేస్తున్న మూవీ ఏంటి, అందులో నటించిన హీరోలు […]
Ram Charan Game Changer Pre Release Event: రంగస్థలం,ఆర్ఆర్ఆర్ మూవీల్లో రామ్ చరణ్ నట విశ్వరూపంతో గ్లోబల్ లెవెల్ కు చేరుకున్నారు చెర్రీ. దీంతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ దక్కింది. ప్రజెంట్ ఈ గ్లోబల్ స్టార్, గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ది సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్‌ను హిస్టరీ క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా ? […]
Nagarjuna Comments on ANR Biopic: దివంగత నటీ, అలనాటి తార సావిత్ర బయోపిక్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత ఎందరో బయోపిక్‌లు వచ్చాయి కానీ, ‘మహానటి’కి దక్కిన ఆదరణ మరే మూవీకి రాలేదు. అక్కినేని నాగేశ్వరారావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు తెలుగు పరిశ్రమకు […]
Vishwak Sen Mechanic Rocky OTT Details: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రారంభంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో వచ్చిన హిట్ కొట్టాడు. ఆ తర్వాత గ్యాంగ్స్ గోదావరి విడుదల కాగా అది నిరాశ పరిచింది. తాజాగా మెకానిక్ రాకీతో వచ్చాడు. నిన్న […]
Watch Pushpa 2 Sreeleela Song Promo: అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో మూవీ టీం అప్డేట్స్తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ అప్డేట్ ఇచ్చి మరింత బజ్ క్రియేట్ చేశారు. రేపు కిస్సిక్ సాంగ్ (Kissik Full Song) విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ […]
Nani Comments on Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హీరో రానా హోస్ట్‌గా అమెజాన్ ప్రైంలో ఓ టాక్ షో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆరుళ్‌తో కలిసి నాని పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్లో గోవాలో జరుగుతున్న ఇఫీ వేడుకలో ప్రదర్శించారు. ఈ షోలో హీరో నాని, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సినిమాల్లో ఆయన పవర్ స్టార్.. రాజకీయాల్లోనూ ఆయన […]
Pushpa 2 Team React on Rumours: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా 6 భాషల్లో విడుదల కానుంది. దీంతో మూవీ టీం కూడా ప్రమోషన్స్‌ని గట్టిగానే చేస్తుంది. నార్త్‌లో మార్కెట్ పెంచుకునేందుకు ట్రైలర్ ఈవెంట్‌ను బిహార్ పాట్నాలో నిర్వహించారు. అక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా షాక్ అయ్యారు. ట్రైలర్ సైతం అత్యధిక వ్యూస్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. […]
Nagarjuna Akkineni Comments at IFFI: భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ(IFFI) వేడుకలో నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా, టెక్నాలజీ వంటి అంశాలపై అక్కడ చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు లేని ఓ అధునాత టెక్నాలజీ తొలిసారి తమ స్టూడియోలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. “మన దేశంలో ఇప్పటి వరకు డాల్బీ టెక్నాలజీ లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాను డాల్బీ […]