Home / సినిమా
Kurchi Madathapetti Song Records in Youtube: సూపర్ స్టార్ మహేష్ బాబు పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి నుంచి మొదలు మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి. ఇప్పుడు పాటలు కూడా అదే రేంజ్లో అలరిస్తున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మన తెలుగు పాటలకు విదేశీయులు సైతం కాలు కదుపుతూ, హమ్ చేస్తూ ఎన్నో రీల్స్ వచ్చాయి. అలా ఏకంగా […]
Swathi Reddy Lyric Song: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీతో కడుపుబ్బా నవ్వించింది ఈ సినిమా. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ […]
Actress Urmila Kothare Car Accident: బాలీవుడ్ నటి ఉర్మిళా కొఠారే కారు డైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఆమె కారు యాక్సిడెంట్ వల్ల ఓ కార్మికుడు మృతి చెందగా మారోకరికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ముంబైలో కాండీవిల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నటి ఉర్మిళా కొఠారే షూటింగ్ పూర్తి […]
Pushpa 2 Sooseki full Video Song Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. రికార్డు మీద రికార్డు కొల్లగొడుతూ సరికొత్త రికార్డ్స్ నెలకొల్పతుంది. ఇప్పటి మూవీ రిలీజైన మూడు వారాలు అవుతున్న ఇప్పటికీ థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇప్పటి ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కలెక్షన్స్ పరంగానూ పుష్ప 2 దుమ్మురేపుతుంది. ఇప్పటి […]
Sikandar Teaser Out: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఇవాళ సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సికందర్ టీజర్ విడుదల చేసి అభిమానులకు […]
Pawan Kalyan Disappointed With Fans: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి జరిగింది. ఈ దాడిన తీవ్రంగా గాయపడ్డన ఆయన ప్రస్తుతం కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులకు మాట్లాడి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. […]
Tammareddy Bharadwaja Latest Comments: టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కోవడం సరికాదన్నారు సీనియర్ దర్శక-నిర్మాత, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల సంధ్య థియేటర్ ఘటనపై స్పందిస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖులు సమావేశానికి తాను వెళ్లలేదని, తనకు ఆహ్వానం అందలేదన్నారు. అది రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పిలిచి పెట్టిన సమావేశాం […]
Tv Actor Charith Balappa Arrested: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బాధిత నటి 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియల్లో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు 2023 నుంచి బాలప్పతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహితం […]
Mahesh Babu and Rajamouli SSMB29 Latest Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 (SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాపై రాబోతోంది. పాన్ వరల్డ్‌గా వస్తున్న ఈ సినిమా దాదాపు అమెజాన్ అడవుల్లో యాక్షన్ అడ్వేంచర్‌గా రూపొందనుందని ఇప్పటికే జక్కన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో […]
Ram Charan Gets Emotional After Hitting Jr NTR: రెండేళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా కీర్తిని ఆస్కార్ వరకు తీసుకువెళ్లింది. వివిధ క్యాటగిరిలో ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం.. ఇందులో నాటు నాటు పాట ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకోవడంతో ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేల చేసింది ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత జక్కన్న […]