Home / సినిమా
Vijayashanthi: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి నటించిన చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయశాంతి నటనకు మంచి […]
Janhvi Kapoor: అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. దేవర సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ జూనియర్ అతిలోక సుందరి.. ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిన్నది బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తుంది. ఇక […]
Kamal Haasan Says He is Being Judged For Marrying Twice: లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ సినిమాలో పెళ్లి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ టీం ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియాతో ముచ్చటించింది. […]
Mahesh Babu Five Movies Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు శుభవార్త. నెల రోజులు వరుసగా థియేటర్లలో మహేష్ సినిమాల జాతర ఉండబోతోంది. ఈ నెల చివరి నుంచి వచ్చే నెల చివరి వరకు ఈ సమ్మర్ మొత్తం మహేష్ బాబు చిత్రాలు థియేటర్లలో ఆడనున్నాయి. కాగా ఈ మధ్య రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకప్పుడ కల్ట్ క్లాసికల్ హిట్స్ అందుకున్న చిత్రాలు మరోసారి థియేటర్లలో విడుదల చేసి […]
Vijay Sethupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం ఏస్. అరుముగ కుమార్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా.. యోగి బాబు, పి.ఎస్. అవినాష్ మరియు బబ్లూ పృథివీరాజ్ సహాయక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. […]
Samantha Visits Tirumala With Director Raj Nidimoru: స్టార్ హీరోయిన్ సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ రోజు(శనివారం) తిరుమలతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సమంత స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన నిర్మాణం సంస్థ రూపొందుతున్న శుభం మూవీ టీం కూడా స్వామిసేవలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి […]
Raj Tarun- Lavanya Case: హీరో రాజ్ తరుణ్.. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. విజయాపజయాలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న నేపథ్యంలోనే అతడి పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీని ఊపేసేలా చేసింది లావణ్య. రాజ్ తరుణ్ భార్య అంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో మొదలైన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాజ్ తరుణ్.. తనను ప్రేమించి, పెళ్లి చేసుకొని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. అందుకు సంబంధించిన ఆడియోలు, […]
Robin Hood Movie OTT Release and Streaming Details: నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ డిటైయిల్స్ ఆసక్తిగా మారాయి. ఓటీటీకి రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్‌కు […]
Shine Tom Chacko Arrest: ఎట్టకేలకు మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్నిరోజుల క్రితం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఫొకోట్రోపిక్ సబ్స్టాన్సస్ చట్టం కింద శనివారం చాకోను కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం కొచ్చిలోని ఒక హోటల్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదా చేయగా.. మూడో అంతస్తులో చాకోను ఉన్నాడు. పోలీసులను చూడడంతో.. వెంటనే అతను మూడో అంతస్తు కిటికీ నుంచి దూకి […]
Trisha Latest Comments on Marriage: స్టార్ హీరోయిన్ త్రిష పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీఎంట్రీ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస హిట్స్ అందుకుంటోంది. స్టార్ హీరోల చిత్రాలు, పాన్ ఇండియా వంటి ప్రాజెక్ట్స్ ఆమె కెరీర్ దూసుకుపోతుంది. అయితే ఇటీవల అజిత్ సరసన విడాముయర్చి(తెలుగులో పట్టుదల), గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాల్లో నటించింది. రీసెంట్గా విడుదల గుడ్ బ్యాడ్ అగ్లీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. విడుదలైన రెండు వారాలకు […]