Home / సినిమా
Kantara Chapter-1 Release Date: హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసింది. అయితే ఇవాళ రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా కాంతార చాప్టర్ 1 సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో రిషబ్ శెట్టి ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచం పట్టుకొని యుద్ధ రంగంలో ఉన్నట్లు కనిపించారు. గతంలో విడుదలైన కాంతార సినిమా భారీ సక్సెస్ అందుకుంది. మరి ఇప్పుడు […]
Actor Aamir Khan Names Jwala Gutta’s Daughter ‘Mira’: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, యాక్టర్ విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు పెట్టారు. ఈ మేరకు ఆమిర్ ఖాన్‌తో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా ఆ దంపతులు పంచుకున్నారు. ఆమిర్ ఖాన్ హైదరాబాద్‌కు వచ్చి మరీ వారి గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతుల కుమార్తెకు ‘మిరా’ అని నామకరణం చేశారు. కాగా, ‘మిరా’ […]
Manchu Vishnu’s Kannappa Box 10 Days Office Collection: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన కన్నప్ప సినిమా రిలీజ్ అయింది. అయితే సినిమా మంచి వసూళ్లను రాబడుతుందని మేకర్స్ ఆశించారు. ఈ మూవీలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించారు. ఇక ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో ఉండడంతో కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ వారం రోజుల్లో కన్నప్ప చేసిన […]
Chiranjeevi – Venkatesh in Multi Starer Film: టాలీవుడ్ సినీ పరిశ్రమకు అదిరిపోయే న్యూస్. ఎప్పటినుంచే మల్టీస్టారర్ సినిమా గురించి నిరీక్షిస్తున్న అభిమానులకు తెర పడినట్లే. టాలీవుడ్ సీనియర్ హీరోలు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలతో విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి విక్టరీ వెంకటేష్ నాట్స్ కార్యక్రమంలో బయటపెట్టాడు. అమెరికాలో జరిగిన ‘నాట్స్ 2025’ కార్యక్రమానికి హాజరైన విక్టరీ వెంకటేష్ మాట్లాడారు. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. […]
Consume Commission Notices to Super Star Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అడ్వర్టైజ్ మెంట్ చేస్తున్న ఆయనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా, మహేశ్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీను ఫస్ట్ ప్రతివాదిగా.. ఆ కంపెనీ ఓనర్ కంచర్ల సతీష్ చంద్రగుప్తాను సెకండ్ ప్రతివాదిగా.. […]
Sara Arjun as Lead Actress in Ranveer Sing’s Dhurandhar: రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ మూవీ దురంధర్. సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. ఇవాళ రణ్వీర్ పుట్టిన రోజు సందర్భంగా దురంధర్ చిత్రం టీజర్ విడుదల చేశారు. ఈ మూవీలో హీరో మాస్ అవతార్‌లో కనిపించాడు. ఓ హీరోయిన్ను ఎత్తుకుని తిప్పుతూ కనిపించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి.. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. […]
NTR’s WAR 2 Vs Rajinikanth Coolie: నటులు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా ముగింపు దశలో ఉంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. స్పై థ్రిల్లర్ ‘వార్’కు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందనుంది. అయితే డ్రాగన్ సినిమా షూట్లో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ సడన్‌గా […]
Ranveer Singh’s Dhurandhar Teaser Out Now: రణ్వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త.. హీరోగా రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ‘ఫస్ట్ లుక్’ పేరుతో టీజర్‌ని రిలీజ్ చేశారు. కానీ ఏ మాటకు ఆ మాట ఈ టీజర్లో మాత్రం రణ్వీర్ సింగ్ లూక్ అదిరిపోయింది. మోస్ట్ వైలెన్స్ అవతారంలో హీరో రణ్వీర్ సింగ్ అందరిని కట్టిపడేశారు. ముఖంపై రక్తంతో సిగరెట్ వెలిగించుకుంటూ […]
Allu Arjun @NATS 2025: అమెరికాలో అంగరంగ వైభవంగా నాట్స్ 2025 సంబరాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ రాఘవేంద్రరావు, దర్శకుడు సుకుమార్, తదితర టాలీవుడ్ స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఇక సంబరాల్లో అల్లు అర్జున్ డైలాగ్స్‌తో అభిమానులకు పిచెక్కించారు. అమెరికాలో ఇలా తెలుగువాళ్లందరూ కలవడమనేది అద్భుతం అని.. నాట్స్ సంబరాలకు నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందంటూ ఆయన మొదలు పెట్టారు. ఇక మెల్లగా మన […]
Update on Lucky Bhaskar2: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా.. నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీ అనంతరం వెంకీ అట్లూరీ సూర్యతో మరో సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి వెంకీ అట్లూరి కీలక అప్డేట్ ఇచ్చారు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లక్కీ భాస్కర్ సినిమాకు […]