Home / సినిమా
Shiva Rajkumar Comments on Kannappa Movie and Mohan Babu: మంచు విష్ణు లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘కన్నప్ప’. అతడి డ్రీం ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ చిత్రంగా కన్నప్ప తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. మంచు విష్ణు వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయాడు. ఇప్పటికే చెన్నైలో […]
Actress Kalpika Ganesh Attacked By PUB Staff: నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి వంటి చిత్రాల్లో సిస్టర్ రోల్స్‌తో మంచి గుర్తింపు పొందింది. తమిళ్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో కనిపించి చాలా కాలం అవుతుంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాదు పలు అంశాల్లో ఆమె వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. అయితే […]
Naga Chaitanya Special Wishes to Sobhita on her Birthday: అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది నటి శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ప్రారంభించాడు. అప్పటి నుంచి ఈ జంట తరచూ వెకేషన్‌కి వెళుతూ మ్యారేజ్ లైఫ్‌ని ఆస్వాధిస్తున్నారు. ఇవాళ శోభిత బర్త్‌డే. ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ జంట వెకేషన్‌కి వెళ్లింది. ఇవాళ (మే 31) […]
Is Sreeleela Getting Married?: యంగ్ హీరోయిన్ శ్రీలీల ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతోందని, సైలెంట్‌గా నిశ్చితార్థం కూడా చేసుకుందా? అనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్న తరుణంలో శ్రీలీల తన హల్ది ఫోటోలు షేర్ చేసి అందరికి షాకిచ్చింది. దీనికి కారణం తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు. శ్రీలీల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. […]
Rashmika Mandanna About Her Career: రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది. పుష్ప 2, ఛావాలతో వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్‌తో సౌత్, నార్త్‌లో దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్బంగా తన కెరీర్, సక్సెస్‌పై స్పందిస్తూ ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. అలాగే సల్మాన్ ఖాన్‌తో నటించి సికందర్ మూవీ ఫలితంపై స్పందించింది. “జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు. […]
Telangana: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీగా ప్రైజ్ మనీ అందనుంది. నంది అవార్డుల కంటే ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. దీని ప్రకారం ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతోపాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక […]
Senior actor and producer R. Narayana Murthy : ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదని సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వం తండ్రి లాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గద్దర్ అవార్డులు ప్రకటించడం గర్వంగా ఉంది.. తెలంగాణ ప్రభుత్వం […]
CM Revanth: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్జిని ఇవాళ ఆయన నివాసంలో కలిశారు. తమ చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుక సందర్భంగా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. అయితే అక్కినేని అఖిల్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె జైనాబ్ రవ్జీల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందని సమాచారం. వీరిద్దరి పెళ్లి జూన్ 6 జరగనుందని టాలీవుడ్ లో జోరుగా ప్రచారం నడుస్తోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున […]
South Indian Movie Artistes Association Backs Kamal Haasan: ప్రస్తుతం కర్ణాటక ప్రజలు, రాజకీయ నేతల నుంచి లోకనాయకుడు కమల్ హాసన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను కమల్ వెనక్కి తీసుకోవాలని లేదంటే ఆయన థగ్ లైఫ్ సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా కమల్‌ను హెచ్చరించింది. ఆయన […]
Manchu Vishnu Reaction on Kannappa Hard Drive Missing: కన్నప్ప హార్డ్‌డ్రైవ్ మిస్సింగ్‌పై మంచు మనోజ్ స్వయంగా స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్సలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వారు ఈ హార్డ్ డిస్క్ తీశారని విష్ణు ఆరోపించాడు. అయితే అవి వాళ్లకు వాళ్లుగా తీశారా? లేక ఎవరైనా చెబితే తీశారా? అనేది క్లారిటీ లేదని […]