Hansika Wedding Photos: అంగరంగ వైభవంగా హన్సిక వివాహం.. ఫొటోలు వైరల్
హన్సిక వివాహం సొహెల్ తో అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న జైపూర్ లోని ఓ కోటలో వీరి వివాహం బంధుమిత్రులు కుటుంబ సభ్యుల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ బాలనటిగానూ ప్రేక్షకులను మెప్పించింది.

అంగరంగ వైభనంగా హన్సిక పెళ్లి వేడుకలు

వ్యాపారవేత్త, తన ప్రియుడు అయిన సోహైల్ తో కలిసి ఏడడుగులు వేసింది

బంధుమిత్రులు సమక్షంలో ఘనంగా వీరి వివాహం జరిగింది

జైపూర్ లోని ఓ కోట హన్సిక వివాహానికి వేదిక అయ్యింది

చూడముచ్చటగా ఉన్న ఈ జంటను ఆశీర్వదించడానికి పలువురు హాజరయ్యారు

రెడ్ డ్రెస్ లో బుట్టబొమ్మలా ఉన్న ముద్దుగుమ్మ

ఘనంగా సంగీత్, ప్రీవెడ్డింగ్ షూట్

హల్దీ వేడుకల్లో మెరిసిన దేశముదురు భామ

ఆటపాటలతో తమ వివాహంలో సందడి చేసిన జంట

క్యూట్ పోజ్

వివాహ వేడుక ఆనందమయం

సంప్రదాయ వస్త్రాభరణాలతో చూడముచ్చటగా ఉన్న బ్యూటీ

హల్దీ వేడుకలో నూతన వధూవరులు

అంగరంగ వైభనంగా హన్సిక పెళ్లి వేడుకలు