Jacqueline Fernandez: ఆదివాసీ గెటప్‌లో జాక్వెలిన్ అందాల ఆరబోత
ముంబై వేదికగా జరిగిన 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో జాక్వెలిన్ ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ద్వారా మెరిసారు. పూసల, ఈకలతో కూడిన డ్రెస్ లో ఆదివాసీ గెటప్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన డ్యాన్స్ కు వీక్షకులు మైమరిచిపోయారు. అరేబియన్ హార్స్ లా వేదికపై అదరిపోయే పర్ఫార్మెన్స్ తో చూపరులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.











ఇవి కూడా చదవండి:
- SobhitaDhulipala: నడుము ఒంపులతో నయగారాలు పోతున్న శోభిత ధూళిపాళ
- Pooja Hedge: చమ్కీల డ్రెస్‌లో కుర్రకారు గుండెల్లో తళుక్కుమ్మంటున్న పూజ