Home / సినిమా వార్తలు
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. డైరెక్టర్ గా సీరియళ్ళతో తన ప్రస్థానం ప్రారంభించిన జక్కన్న స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తనదైన సినిమాలను డైరెక్ట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఇక “ఆర్ఆర్ఆర్” చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాంజలి తుది కన్నుమూశారని తెలుస్తుంది. గత కొంత కాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఇటీవలే బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
మెగా మేనల్లుడు వైశావ్ తేజ్ "ఉప్పెన" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ "కృతి శెట్టి". ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ
Ram Charan-Upasana: మెగాపవర్ స్టార్, గ్లోబర్ స్టార్ అయిన రామ్ చరణ్ అండ్ ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంట మెగాప్రిన్సెస్ అడుగుపెట్టింది. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
తెలుగు ప్రేక్షకులకు సినిమాలఉన్న మక్కువ, ఇష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు మన తెలుగు వారు. ఇక ప్రతివారం తమ ఏదో ఒక కొత్త సినిమాలు థియేటర్లను పలకరిస్తూనే ఉంటాయి. ఇక హైదరాబాద్ లో ఈ హడావిడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. జూన్ 20న ఉపాసన ఆడబిడ్డకి జన్మినిచ్చిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులు అవ్వడంతో
ఫ్యామిలి హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో ” జగపతి బాబు “. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న జగపతి బాబు… లెజెండ్ సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్నారు.
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా
BRO Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మామా మేనల్లుడు కలయికలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా తెరకెక్కుతుంది.