Home / సినిమా వార్తలు
సమయం ఉదయం 5; 12 నిమిషాలు.. సాధారణంగా ఒకప్పుడు ఈ సమయానికి నిద్ర లేచి.. పనులు ప్రారంభించేవారు.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆ టైమ్ కి లేవరు.. ఇక ముఖ్యంగా మన జనరేషన్ కుర్రాళ్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. కానీ ఈరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి ఎప్పుడు మోగని అలారంలు మోగుతున్నాయ్
లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది `విక్రమ్`తో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్.. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలానే ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` మూవీలో కూడా నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరోవైపు మణిరత్నంతో ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే "ఆర్ఆర్ఆర్" చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.
సోనాక్షి సిన్హా … బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. శత్రఘ్న సిన్హా కూతురుగా.. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. దబాంగ్ సినిమా సూపర్ హిట్
టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి - పాయల్ రాజ్‌పుత్ తో చేస్తున్న సినిమా "మంగళవారం". ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మాణంలో ఈ మూవీ తెరేకెక్కుతుండగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పలసిన పని లేదు. సాధారణంగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఈ మాటని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ సందర్బంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అతని ముక్కుకు గాయమవడంతో శస్త్రచికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
“ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన "రష్మిక మందన్న" .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తోంది. అలానే మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లు బట్టి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా