Home / సినిమా వార్తలు
’మా‘ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని, ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే సినిమా ‘వ్యూహం’ ‘శపథం’ పేరుతో రెండు పార్టులుగా ఉంటుందని గురువారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసినపుడే ఆమె అభిమానిగా మారిపోయానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ పూజ కూడా మొదలుపెట్టారని పలు వార్తలు వచ్చాయి. ఈ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసినట్లు తెలిసిన సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం “వాల్తేరు వీరయ్య” మరియు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంగా వస్తున్న “వీరసింహా రెడ్డి”2023 సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి.
హీరో సుధీర్ బాబు బు 18వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ‘సెహరి’ తో తెరంగేట్రం చేసిన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకతో సుధీర్ బాబు జతకట్టనున్నాడు. ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్ పై సుమంత్ జి. నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఏపీ సీఎం జగన్మోహర్ రెడ్డిని కలిసిన సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన రాజకీయ సినిమా టైటిల్ పేరును ఖరారు చేశారు. తాను తీయబోయే సినిమాలు ఒకటి కాదు రెండంటూ మరో బాంబు పేల్చారు.
యశోద సినిమాను దాదాపు అన్ని భాషల్లో విడుదల చేస్తోన్న మన అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించేందుకు రెడీ అవుతుంది.
నయనతార విఘ్నేశ్ శివన్ జోడి సరోగసి విషయంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం విధితమే. అయితే తాజాగా ఈ తమిళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నయన్ దంపతుల సరోగసి వ్యవహారం చట్టబద్ధమే అని తేల్చి చెప్పింది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లేటెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్” నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా చాలా వారాలు నిలిచింది. ఈ సినిమా పై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.