Home / సినిమా వార్తలు
salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటించారు . అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా
మడోన్నా సెబాస్టియన్.. ఈ మలయాళ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ఆడియన్స్ కి చేరువైంది. ఇక రీసెంట్ గా వచ్చిన విజయ్ "లియో" మూవీతో మరింత చేరువైంది. విజయ్ కు చెల్లిగా.. ఎలీషా దాస్ పాత్రలో మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ.
Deepika Padukone:దీపికా పదుకొణె ఎప్పుడు సినిమాలతో ఫుల్ బిజీ గా వుండే ఈ ముద్దు గుమ్మ ఈ మద్య సోషల్ మీడియా లో బాగా కనిపిస్తుంది. ఇటీవలే ‘జవాన్’లో కనిపించి ఆకట్టుకున్నారు.ఇప్పుడు తన మరో సినిమా షూటింగ్ లో వుండగా తన బిజీ లైఫ్ గురించి కొన్నిమాటలు ఇలా చెప్పుకుంది. తన భర్త
Tamannaah: టాలీవుడ్ హీరోయిన్ తమన్నా వరుసగా సినిమాలు చేస్తు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో తమన్నాపై లవ్ అఫైర్ ,ఇతర ఇతర ఎలాంటి రూమర్స్ రాలేదు. కానీ కొన్ని నెలల క్రితం నుండి మాత్రం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉంది అని
Maa Oori Polimera 2 : చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. దీనిలో సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషించారు .2021లో డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె "సుహానా ఖాన్" గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దివాళీ పండుగని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. శనివారం మావయ్య చిరంజీవి ఇంటిలో బంధువులు, ఇండస్ట్రీ మిత్రులు అయిన మహేష్ నమ్రత దంపతులు, ఎన్టీఆర్ ప్రణతి, వెంకీ మామ, సుధీర్ బాబు, మంచు లక్ష్మి.. ఇలా పలువురితో మరియు తమ కుటుంబసభ్యులతో
Sai Dharam Tej : ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెద్ధల అంగీకారంతో ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల వీరి పెళ్లి వేడుక జరిగింది.
Nikhil: ఇటీవల టాలీవుడ్ లో శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు పెళ్లి పీటలు ఎక్కినా విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ కుష్ అవుతున్నారు.
నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..