Home / బాలీవుడ్
గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ టీజర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి,మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ మంచి విజయాన్ని అందుకుంది.సుమారు ఈ సినిమా రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ఒక రేంజులో వసూళ్ళ బాట పట్టి మొత్తం ఈ సినిమా రూ.70 కోట్లను వసూలు చేసింది.
ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో నిన్న మరణించారు. సల్మాన్ ఖాన్‌కు డూప్ గా పేరుగాంచిన సాగర్, స్టంట్ మ్యాన్‌గా బాలివుడ్ ఇండస్ట్రిలో పనిచేస్తున్నారు.
తమ వెబ్ సిరీస్ ‘XXX’ సీజన్ 2లో భారతీయ ఆర్మీ సైనికులను అవమానించి, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసినందుకు సినీ మరియు టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్లకు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని స్థానిక కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ను 2020 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా ఎంపికచేసినట్లు సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని షాక్ గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
హీరోలు, హీరోయిన్స్ టాలెంటు ఉన్న దర్శకులతో పనిచేయాలనుకుంటారు. అలాంటి వారిలో మౌని రాయ్ కూడా ఒకరు. తాజాగా ఈమె మన టాలీవుడ్ దర్శకుడు పైనా కన్నేసినట్టుంది. ఆ దర్శకుడు ఎవరు అని సందేహిస్తున్నారా, అతను ఎవరో కాదండీ మన జక్కన్న.