Home / బాలీవుడ్
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చేప్తూ దర్శకుడు ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు. మరియు ఆదిపురుష్ టీం నుంచి ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్న స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
బాలీవుడ్ కండలవీరుడు, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగల నటుడు సల్మాన్ ఖాన్ ఇటీవల అస్వస్థతకు లోనయ్యాడు.
ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. కాగా 2020 జూన్ 14న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇదే తరహాలో తన ముగ్గురు స్నేహితులు కూడా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నాట పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ నటులు డ్రగ్స్ సేవిస్తున్నారని యోగా గురు బాబా రామ్‌దేవ్ ఆరోపించారు
బాలీవుడ్ లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి తోటి నటులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వార్త బయటకి వచ్చింది.
దేశంలోని ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ కర్వాచౌత్. కాగా ఈ పర్వదినం సందర్భంగా బాలీవుడ్లో పలు కొత్త జంటలు సందడి చేశాయి. భర్త క్షేమం కోరుతూ మహిళలు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ.
సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన 'Double XL ' సినిమాలో శిఖర్ ధావన్ అతిథి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాను ఒక ఊపు ఉపేస్తుంది.ఈ ఫొటోలో శిఖర్ ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేయడంతో గబ్బర్ ను అతి త్వరలో వెండితెర మీద చూడబోతున్నామని స్పష్టమైంది.
అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
క్యాన్సర్ తో పోరాడుతున్న గుజరాత్ బాలనటుడు రాహుల్ (10) మృతి చెందాడు. గత కొన్ని రోజులు క్రితం రాహుల్ క్యాన్సర్ భారిన పడి నేడు తుది శ్వాస విడిచాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బాలనటుడు రాహుల్ ఛెల్లో షో లో నటించాడు.
గాడ్ ఫాదర్ సినిమా చూస్తూ సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టపాసులు పేల్చి అభిమాన హీరోకు జేజేలు పలికారు. దీంతో దేవుడా అనుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్క ఉదుటన ధియేటర్ బయటకు పరుగులు తీసిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకొనింది