Last Updated:

Horoscope Today : రాశి ఫలాలు ( సోమవారం సెప్టెంబర్ 5, 2022 )

ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీరు డబ్బును ఇంకా పొదుపు చేయాలి. మీరు చేయాలనుకున్న పని పైనే దృష్టి పెట్టండి. ఎవరో ఎదో అనుకుంటారని వెనుకడుగు వేయకండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Horoscope Today : రాశి ఫలాలు ( సోమవారం సెప్టెంబర్ 5, 2022 )

Horoscope Today : రాశి ఫలాలు ( సోమవారం సెప్టెంబర్ 5, 2022 )

1. మేష రాశి

ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీరు డబ్బును ఇంకా పొదుపు చేయాలి. మీరు చేయాలనుకున్న పని పైనే దృష్టి పెట్టండి. ఎవరో ఎదో అనుకుంటారని వెనుకడుగు వేయకండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

2. వృషభ రాశి

మీ ఇంట్లో ఒకరు అనారోగ్యానికి గురి అవుతారు. డబ్బు విలువ తెలుసుకుంటారు. మీ ప్రేమ ప్రయాణం మొదలవుతుంది.ఈ రోజు మీ పనులన్ని చేస్తారు.ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరిస్తారు.మీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆలోచనలు మారవచ్చు.

3. మిథున రాశి

ఈ రోజు మీరు మొదలు పెట్టె పనిని పూర్తి చేస్తారు. మీ కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే చాలా నష్టపోతారు. మీ ఆర్ధిక పరిస్థితులు మారనున్నాయి. ఒక పని చేసే ముందు బాగా ఆలోచించండి. మీ స్నేహితులను కలుసుకుంటారు.మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. మీ వైవాహిక జీవితం మారుతుంది.

4. కర్కాటక రాశి

ఈ రోజు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ స్నేహితులను కలుసుకొని వాళ్ళతో మీ సమయాన్ని గడుపుతారు.మీ ప్రేమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి.మీ జీవితాన్ని మీరే సరిదిద్దుకోవాలి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు కొత్త ఇబ్బందులు వస్తాయి.

5. సింహ రాశి

ఈ రోజు మీ పనిలో లీనమైపోతారు. మీరు డబ్బును బాగా పొదుపు చేయాలి. మీ ప్రేమను గెలుపించుకోవడానికి ఇదే మంచి అవకాశం.
కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఈ రోజు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తారు.

6. కన్యా రాశి

పని ఒత్తిడిని తగ్గించడానికి యోగా, వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఏది ఐన పని చేసే ముందు మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీ వైవాహిక జీవితం మీకు నచ్చిన విధంగా ఉండదు.

7. తులా రాశి

మీరు పని చేసే దగ్గర గుర్తింపు రావాలంటే మీరు ఇంకా కష్ట పడలిసి ఉంది .మీ స్నేహం ప్రేమగా మారిపోయే అవకాశం ఉంది . మీ ఖాళీ సమయాన్ని మీకు నచ్చిన పనులు చేయడానికి ఉపయోగించుకుంటారు. అనుకోని అతిధులు మీ ఇంటికి వస్తారు. ఆఫీసులో ఈ రోజు మీకు నచ్చి నట్టుగా జరుగుతుంది.

8. వృశ్చిక రాశి

మీ జీవితలో మీరు అనుకోని మార్పులు సంభవిస్తాయి. అది మీ ఆరోగ్యం మీద పడుతుంది.
ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడాలంటే ముందు మీరు మారాలి. జరిగే పనులు బాగా ఆలోచించకండి. మీరు ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఏది ఆగదు. కష్ట పని చేయడం నేర్చుకోండి.
మీ వైవహిక జీవితం మారుతుంది.

9. ధనస్సు రాశి

మానసిక ఒత్తిడి తగ్గుతుంది. డబ్బులు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకండి. మీ ప్రేమ ప్రయాణంలో కొత్త చిక్కులు వస్తాయి. ఇతరుల విషయాలను పట్టించుకోకండి. మీ పనుల మీద ధ్యాస పెట్టి చేయండి. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది.

10. మకర రాశి

ఇంట్లో మీ వల్ల బాధలు పడతారు. ముందు
మీకున్న చెడు ఆలవాట్లు మార్చుకుంటే మీకు చాలా మంచిది. మీ కుటుంబ సభ్యులు చెప్పేది వినండి ఇప్పుడు వినకపోతే తర్వాత చెప్పే వాళ్ళు కూడా ఉండరు. మీ జీవితంలో ఎదురు దెబ్బలను బాగా తగులుతాయి. మీ జీవిత భాగస్వామి మీతో గొడవలు పడవచ్చు.

11. కుంభ రాశి

ఈ రోజు మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఒకరు చెప్పేది కూడా వినడం అలవాటు చేసుకోండి. మీ ప్రేమ ఫలించదు. దానికి మీరు చాలా బాధ పడతారు. మీ వైవాహిక జీవితలో కొత్త సమస్యలు వస్తాయి. మీ కుటుంబలో చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.

12. మీన రాశి

ఆరోగ్య బాధల నుంచి బయటపడతారు ఐనా కూడా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆఫీసులో మీరు చేసే పనికి మెచ్చుకుంటారు. ఒకరు చెప్పే సలహాలను తీసుకోండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి: