Home / భక్తి
ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది. ఈ రోజు ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఒక సందర్భంలో ఎవరు మీ వాళ్ళో, ఎవరు పరాయి వారో ఈ రోజు తెలిసి వస్తుంది.పని వత్తిడి మరింత వత్తిడిని పెంచుతుంది.ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం
ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుని కన్నులపండువగా పూలపండుగ అయిన బతుకమ్మను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై ఘనంగా బతుకమ్మలు పేర్చుతారు. ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ ఆడిపాడతారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారికి ఏ రోజు ఏఏ నైవేధ్యం సమర్పిస్తారో ఓ సారి చూసేద్దామా..
పూలు బాగా వికసించి, జలవనరులు సమృద్ధిగా ఉండే సమయంలో వచ్చే పండుగ ఈ బతుకమ్మ. భూమి నీరు ప్రకృతితో మనుషులకు ఉండే అనుబంధాన్ని ఈ పండుగ గుర్తుచేస్తుంది. ఈ సంబరాల్లో భాగంగా రోజుకో బతుకమ్మని ఆరాధించి ఆఖరి రోజు అయిన 9రోజు నీటిలో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. మరి బతుకమ్మను ఎందుకు నిమజ్జనం చెయ్యాలి? దాని వెనుకున్న రహస్యమేంటి? బతుకమ్మ నిమజ్జనంతో వచ్చే లాభాలేంటో తెలుసుకుందామా..
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇలా అన్ని ఆచారాలను బట్టి పంచాంగాన్ని చూసి ఎ కార్యక్రమాలైనా జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు.
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
Pitru Paksha 2022 : పితృ పక్షం సమయంలో ఈ పొరపాటులు జరగకుండా చూసుకోండి !
పనిలో పని పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.ఈ రోజు మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు.మీ అవసరం ఉన్న వారికి మీ సహాయాన్ని అందించండి.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయాలిసి ఉంటుంది.సరైన నిర్ణయాలు తీసుకోండి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు
టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.