Home / భక్తి
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు
రాములోరి కళ్యాణం.. రామనామ స్మరణతో మారుమోగిన భద్రాద్రి అశేష భక్త సంద్రం నడుమ సీతాసమేతంగా మాఢవీధులలో ఊరేగిన శ్రీరామచంద్రుడు
కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు.
Bhadrachalam: భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం మెుదలైంది. ఈ వేడుకకు ప్రధాన ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.
Sri Rama Navami: నేడు శ్రీరామ నవమి.. హిందువులు గొప్పగా జరుపుకునే పెద్ద పండగల్లో ఇది ఒకటి. ఇక మన దేశంలో.. రామాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
Daily Horoscope: నిత్యజీవితంలో రోజు జరగబోయే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఎక్కువగా ప్రజలు విశ్వసించే విధానం.. జ్యోతిష్యం.
Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దశావతారాల్లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించారు శ్రీరాముడు. త్రేతాయుగంలో దశరథ, కౌసల్య దంపతులకు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు శ్రీ రాముడు జన్మించారు. హిందువులు ప్రతి సంవత్సరం చిత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామనవమిగా పండగలా జరుపుకుంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు. అలాగే మార్చి 29 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.