Today Panchangam : నేటి (మార్చి 29, బుధవారం) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 29 ) బుధవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 08, శాఖ సంవత్సరం 1945, ఛైత్ర మాసం, శుక్ల పక్షం, అష్టమి తిథి, విక్రమ సంవత్సరం 2080. రంజాన్ , హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 29 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు. అష్టమి తిథి రాత్రి 9:08 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఆరుద్ర నక్షత్రం రాత్రి 8:07 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు శోభన యోగం అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత అతి గండ యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మిధున రాశిలోనే సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : దుర్గాష్టమి
సూర్యోదయం సమయం 29 మార్చి 2023 : ఉదయం 6:14 గంటలకు
సూర్యాస్తమయం సమయం 29 మార్చి 2023 : సాయంత్రం 6:37 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
బ్రహ్మ ముహుర్తం : ఉదయం 4:42 గంటల నుంచి ఉదయం 5:29 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:02 గంటల నుంచి రాత్రి 12:49 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:36 గంటల నుంచి సాయంత్రం 6:59 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 9:02 గంటల నుంచి ఉదయం 10:49 గంటల వరకు
రవి యోగం : సాయంత్రం 8:47 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:14 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:13 గంటల నుంచి మధ్యాహ్నం 12:58 గంటల వరకు
భద్ర కాలం : ఉదయం 6:15 గంటల నుంచి ఉదయం 8:15 గంటల వరకు
నేటి పరిహారం : దుర్గా దేవిని పూజించి, దుర్గా చాలీసా పఠించాలి.