Home / భక్తి
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్ 08వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు పలు రాశులలోని వారికి అనేత సమస్యలకు పరిష్కారం లభించడం వల్ల వారు చాలా మనఃశాంతిగా జీవిస్తారు. ఆర్థికలావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమలో ఉన్న వారు ముందడు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది
శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 7 2023వ తేదీన హిందూధర్మం ప్రకారం శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి పంచాంగం వివరాలు ప్రత్యేకంగా మీ కోసం..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఆర్థికలావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమలో ఉన్న వారు ముందడు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఏప్రిల్ 7వ 2023 తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూధర్మ పురాణాల ప్రకారం ఛైత్రమాసం శుక్లపక్షం శుద్ధ పౌర్ణమి రోజున పవనపుత్రుడు, అంజనీసుతుడైన హనుమంతుడు జన్మించాడని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక హనుమంతుడు జన్మించిన ఈ పవిత్రమైన రోజును హనుమాన్ జయంతిగా విశ్వసిస్తూ ఈ రోజున ఘనంగా వేడుకలను చేస్తారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 6 2023వ తేదీన హిందూధర్మం ప్రకారం శుభ అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీ కోసం..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమలో వారు ముందడు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఏప్రిల్ 6వ 2023 తేదీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి మనసు లోని కోరికలు నెరవేరుతాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 5 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 4 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..