Home / బిజినెస్
మనలో చాలా మంది సాయంత్రం ఐతే చాలు ఏవో ఒకటి తింటూనే ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఐతే తిన్న తరువాత చేతులు కడగడానికి కూడా తెగ ఇబ్బంది పడుతుంటారు. అందరూ సాయంత్రం ఐతే పకోడీలు, భజ్జీలను తింటుంటారు.
ఈ రోజుల్లో వాట్సప్ అంటే తెలియని ఎవరు లేరు అలాగే దీన్ని మెయింటెన్ చేయని వాళ్ళు కూడా లేరు ప్రస్తుత సమాజమంతా సోషల్ మీడియాతోనే బ్రతుకుతుంది. ఐతే వాట్సప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది.
వరుసగా ఆరు నెలలుగా జీఎస్టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఆగస్టు నెలలో రూ.1,43,612 కోట్లు జీఎస్టీ వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 28 శాతం ఎక్కువ ఆదాయం వచ్చిందని పేర్కొంది.
ఐఫోన్ 14 సిరీస్ సెప్టెంబర్ 7 వ తారీఖున గ్రాండ్ గా ఐఫోన్ సంస్థ వారు లాంచ్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఐఫోన్ సంస్థ వారు కొత్త లేటెస్ట్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ , ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మన ముందుకు రానున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ కోల్కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు మరియు జప్తు ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్బంగా లెక్కల్లో చూపని రూ. 250 కోట్లు ఆదాయాన్ని గుర్తించింది.
ప్రభుత్వం డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కి పెంచింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ఎగుమతులపై పన్ను కూడా సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వచ్చేలా లీటరుకు 2 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచబడింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. అంతకు ముందు వరకు పెరిగిన గ్యాస్ ధరల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మనం అందరికీ తెలిసిందే. మనం వాడుకునే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ రేట్లు ఒక్కసారిగా కంపెనీలు తగ్గించేశాయి.
వివో సంస్థ కొత్త స్మార్ట్ ఫోనును మార్కెట్లోకి విడుదల చేసింది . ఈ ఫోన్ చూడటానికి సన్నగా , స్మార్ట్ గా ఉంది. దీనిలో 680 చిప్ సెట్ ఉంటుందని వివో సంస్థ వారు వెల్లడించారు.
వినాయకచవితి పండుగ పూజలు మొదలయ్యాయి.మామూలుగా పండగలు పూలతో స్వామి వారిని అలకంరించి పూజలు చేస్తాము అలాగే పండ్లను కూడా దేవుడు దగ్గర పెడతాము కానీ ఇప్పుడు పూలు,పండ్లు కొందామని మార్కెటుకు వెళ్తే అక్కడ రేట్లు చూస్తే భగ్గుమంటున్నాయి.
ప్రముఖ ఆర్ధిక వేత్త అభిజిత్ సేన్(72) గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినటట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ వెల్లడించారు. ఆగస్టు 29 న రాత్రి 11 గంటల సమయంలో అతనుకు గుండెపోటు బాగా రావడంతో హాస్పిటల్ కు తరలించారు.