Home / బిజినెస్
బిలియనీర్ వారెన్ బఫెట్ తనకు ఇష్టమైన స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి సంతకం చేసిన తన పోర్ట్రెయిట్‌ను వేలం వేస్తున్నారు. దీనికి సంబంధించి వేలం ఇప్పటికే 30,000 డాలర్లకి చేరుకుంది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దివ్యాంగులకు లక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇందుకు ఎనేబుల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. ఆర్థిక సేవలు, తయారీ, రిటైల్, టెక్ వంటి రంగాల్లోని 100 కంటే ఎక్కువ సంస్థలను ఒక చోట చేర్చడం కోసం ఇన్‌క్లూజన్ టు యాక్షన్
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బిఎస్ఎన్ఎల్ ) తన అధికార పరిధిలో 10,000 టెలికాం టవర్లను విక్రయించనుంది. నేషనల్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ (నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్) కింద కేంద్ర ప్రభుత్వం విక్రయించబడుతుంది.
డీసీబీ బ్యాంక్ తన కస్టమర్లకు తీపికబురు చెప్పింది. డీసీబీ బ్యాంక్ కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రేట్లను పెంచింది. డీసీబీ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త బ్యాంక్ ఖాతాలను తెరిచే అవకాశం ఎక్కువ ఉంది. సేవింగ్స్ ఖాతాలపై అధిక రాబడి వస్తుంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఓఎన్జిసి మరియు ప్రైవేట్ రంగ సంస్థలచే నిర్వహించబడుతున్న క్షేత్రాల నుండి తక్కువ ఉత్పత్తి కారణంగా భారతదేశం యొక్క ముడి చమురు ఉత్పత్తి జూలైలో 3.8 శాతం పడిపోయిందని మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫీనిక్స్ ఛైర్మన్లు, డైరక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తుంది ఫీనిక్స్ సంస్థ.
భారతదేశ ఆటో కాంపోనెంట్ పరిశ్రమ రూ. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక టర్నోవర్ 4.2 లక్షల కోట్లు సాధించింది.ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 23 శాతం వృద్ధి. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
ప్రతి ఇంట్లోను ఈ టాబ్లెట్ తప్పకుండా ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా జర్వం వస్తే, తప్పకుండా వాడేది డోలో టాబ్లెట్. ప్రస్తుతం ఇదే డోలో టాబ్లెట్‌కు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. డోలో టాబ్లెట్ తయారు చేసే కంపెనీ
గత రెండు సంవత్సరాలుగా రోజువారీ నిత్యావసరాల ధరల పెరుగుతూనే ఉన్నాయి. అయతే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో, బిస్కెట్లు వంటి రోజువారీ వినియోగించే ప్యాకేజ్డ్ ఆహారం మళ్లీ సరసమైన ధరకు లభిస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వాసవి గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 40కి పైగా ఐటీ బృందాలు 20 ప్రాంతాల్లో జరుగుతున్న తనిఖీల్లో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.