Home / బిజినెస్
ఎగుమతులు అసాధారణంగా పెరగడం, దేశీయ మార్కెట్లో సరఫరా తగ్గడం వంటి కారణాలతో నూకలు (విరిగినబియ్యం) ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. నూకల ధర ధర సుమారు రూ. 15-16 (కిలోకి) మరియు తరువాత రూ. 22కి పెరిగింది.
యాపిల్ సంస్థ వారు ఐఫోన్ 14 ప్రొ ను మార్కెట్లో విడుదల చేయడానికి అన్ని సిద్దం చేసుకొని ఉన్నారు. ఇంకో పక్క ఐఫోన్ 14 ప్రొ ఫ్రీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. యాపిల్ సంస్థ వారు ఈ ఐఫోన్ సిరీస్‌లను విడుదల చేయనున్నారు.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు
ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేతల్లో ఒకరైన ముఖేష్ అంబానీ పేరు తెలియని వారుండరు. అయితే ఈ ఏడాది ముఖేష్ అంబానీ జీతం సున్నా అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్ , విజయవాడ, విశాఖపట్టణం కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు చెందిన రూ. 8,441 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులకు బదిలీ చేసింది.
భారతీయుల మేధస్సుకు ప్రపంచం సలాం కొడుతుంది....ఉన్నత స్ధాయి కంపెనీల్లో కీలక పదవులను పొందుతూ దేశ ప్రాముఖ్యతను మరింతగా ఇనుమడింపచేస్తున్నారు. విశ్వ వాణిజ్య శ్రేణిలో పలు రంగాల్లో దిగ్గజ కంపెనీల ప్రతినిధులుగా భారతీయులు రాణిస్తూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను ఇట్టే కౌవశం చేసుకొంటున్నారు.
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్విట్టర్ కొనుగోలుకు ప్రయత్నించి... కొన్ని కారణాల దృష్ట్యా ఎలన్ మస్క్ ఆ డీల్‌ను రద్దు చేసుకున్న విషయం విధితమే.