Home / బిజినెస్
బులియన్ మార్కెట్ లో గత కొద్ది రోజులుగా దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు మళ్ళీ పైపైకి పోతున్నాయి. ఈరోజు ( అక్టోబర్ 25, 2023 ) మార్కెట్ లో ధర ఎలా ఉందంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయిలు పెరిగి 56,550 గా ఉంది.. 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిలు
ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ అధినేత, ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ తగిలింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కేవలం ఒకక్ రోజులోనే ఆయన ఏకంగా 16.1 బిలియన్ డాలర్ల మేర ఆయన నష్టాన్ని చవిచూశారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో కూడా ధరలు మారుతుంటాయి. అయితే ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 19 ) కూడా దేశీయంగా వీటి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. నిన్నటితో పోలిస్తే బంగారం
బులియన్ మార్కెట్ లో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.
బులియన్ మార్కెట్ లో గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు గమనించవచ్చు. రెండు, మూడు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు.. నేడు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 17, 2023) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం గ్రాముకు
హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో సోమవారం తన వచ్చే మూడు నెలల్లో 750 హోటళ్లను తమ ప్లాట్ ఫామ్ లో చేరుస్తున్నట్లు తెలిపింది. గోవా, జైపూర్, ముస్సోరీ, రిషికేశ్, కత్రా, పూరీ, సిమ్లా, నైనిటాల్, ఉదయపూర్, మౌంట్ అబూ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్లో వరుసగా ఆరవ నెలలో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం ప్రతికూల స్థాయిలోనే ఉంది.సెప్టెంబర్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.26 శాతం క్షీణించింది.
బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి తగ్గిన బంగారం ధరలు.. క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం దసరా నేపథ్యంలో మహిళలు బంగారు ఆభరణాల కొనుగోలు కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమం లోనే ఈ రోజు ( అక్టోబర్ 16, 2023 ) బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 5,541.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు
బులియన్ మార్కెట్ లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు ( అక్టోబర్ 13, 2023 ) బంగారం ధర మళ్లీ పెరిగింది. తాజా లెక్కల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో రూ. 380 పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 58,910గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు ఉండడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు ( అక్టోబర్ 12, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 53,650 ధర పలుకుతోంది. అదే విధంగా 24 క్యారెట్స్