Home / బిజినెస్
Trains Cancelled From July 24 To July 27: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి కాజీపేట – బల్లార్షా రూట్లో పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మిగతా వివరాలకు రైల్వే అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకునే సదుపాయం కల్పించారు. పెద్దపల్లి జంక్షన్ వద్ద ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మూడో లైన్ నిర్మాణ […]
Gold and Silver Prices: బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శుభకార్యాల వేళ బంగారం ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఆల్ టైం రికార్డుకు చేరిన పసిడి ధరలు జులై 23న బుధవారం భారీగా పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,040 పెరిగి రూ. 1,02,330 గా ట్రేడ్ ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల […]
TRAI Update 2025: నిత్యం ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. అయితే వీటిని తెలుసుకునేందుకు TRAI SMS కోడ్లు, ట్యాగింగ్ తీసుకొచ్చింది. ఎస్ఎంఎస్ సూచించే విధంగా చివరిలో P, S, T, G అక్షరాలను జోడించింది. P- ప్రచార, మార్కెటింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, S – సర్వీస్,ఆర్డర్ అప్డేట్లు, T – ట్రాన్సాక్షనల్, OTPలు, చెల్లింపు హెచ్చరికలు G – గవర్నమెంట్, ప్రభుత్వం అధికారం ఇచ్చిన సందేశాలను తెలుపుతుంది. అయితే ఇది స్పామ్‌ను ఎదుర్కోవడానికి, వినియోగదారులు చట్టబద్ధమైన, హానికరమైన […]
EPFO New Rules: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ( EPFO) కొత్త నియమాలు ప్రవేశపెట్టింది. ప్రొవెడెంట్ ఫండ్ ఖాతాదారుడు మరణించిన సందర్భంలో ఫండ్ బ్యాలెన్స్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగుల డిపాజిల్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద వారి కుటుంబ సభ్యులకు రూ. 50 వేలు చెల్లించనున్నట్లు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం 2025ను నోటీఫై చేసింది. దీంతో పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన […]
Gold and Silver Rates Today July 2Oth 2025: బోనాల పండుగ వేళ మహిళలకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధరలు లక్షకు చేరువైంది. నేడు జూలై 20వ తేదీన 2025లో హైదరాబాద్‌లో బంగారం ధరలు పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,419 ఉండగా.. 1 గ్రాము ధర రూ.9,941 ఉంది. ఇక 100 గ్రాములుగా పరిశీలిస్తే.. రూ.9,94,190గా ఉంది. అలాగే 10 […]
Adani: ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి అదానీ గ్రూప్ రాజీనామా చెసింది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్.. గతంలో అదానీ విల్మార్ లిమిటెడ్ ఈక్విటీలో తనకు ఉన్న 20శాతం వాటాను సింగపూర్ భాగస్వామ్య సంస్థ విల్మార్ ఇంటర్నేషల్ కంపెనీకి రూ.7,150 కోట్లకు విక్రయించింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ (ఏసీఎల్) వాటాలను విక్రయించింది. దీంతో ఏడబ్ల్యూఎల్ ఈక్విటీలో సింగపూర్ కంపెనీ వాటా 64% చేరింది. సింగపూర్ సంస్థ ఇందుకు ఒక్కో […]
Adani Goodbye To FMCG: ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి అదానీ సంస్థ గుడ్ బై చెప్పింది. అదానీ గ్రూప్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుండి బయటకు వస్తోంది. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ ఈక్విటీలో తనకు ఉన్న 20 శాతం వాటాను సింగపూర్ భాగస్వామ్య సంస్థ విల్మార్ ఇంటర్నేషనల్ కంపెనీకి రూ.7 వేల159 కోట్లతో అమ్మేసింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన అదానీ కమోడీటీస్ ఎసీఎల్ ఈ వాటాలను విక్రయించింది. దీంతో AWL ఈక్వీటీలో […]
Gold and Silver Price Today: పెళ్లిళ్లైనా, శుభకార్యాలైనా మన దేశంలో బంగారం ఉండాల్సిందే. చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద కార్యక్రమం వరకు బంగారు నగలు మనలో భాగం. ఇది చాలా ఏళ్ల నుంచి వస్తున్న పద్దతి. బంగారంతో పాటు వెండి కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తినే కంచం నుంచి పూజ సామాగ్రి వరకు వెండిని వాడతారు. అయితే ఏ దశకంలో లేని విధంగా ఈ పది సంవత్సరాలలో ధరలు పెరిగాయి. అయితే ఈరోజు […]
PM Dhan-Dhaanya Krishi Yojana: రైతుల కోసం కేంద్రం మరో కొత్త పథకం తీసుకొచ్చింది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే ‘పీఎం ధన్-ధాన్య కృషి యోజన’ పథకానికి పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 2025 -26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా […]
Gold, Silver Rates: భారత్ అమెరికాతో ట్రేడ్ డీల్ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సానుకూలంగా కలిసొచ్చే అవకాశాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బంగారం, వెండి కొనగోళ్లకు కొంచెం గ్యాప్ ఇవ్వటంతో దేశీయంగా రిటైల్ రేట్లు నిమ్మదించాయి. నిన్నటి ధరలు తగ్గింపు తరువాత.. ఇది రిటైల్ కొనుగోలు దారులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఈ రోజు 10 గ్రాములకు రూ.500 స్వల్ప పెరుగుదలను […]