Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 13, 2023 ) బంగారం, వెండి ధరలు..
ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో కూడా ధరలు మారుతుంటాయి. అయితే ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 19 ) కూడా దేశీయంగా వీటి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. నిన్నటితో పోలిస్తే బంగారం
Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో కూడా ధరలు మారుతుంటాయి. అయితే ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 19 ) కూడా దేశీయంగా వీటి ధరల్లో మార్పు చోటు చేసుకుంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా పెరగగా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఈ మేరకు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,460 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
చెన్నైలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,660 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,720
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500 గా ఉంది
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,610 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,460 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,500గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఇక దేశంలో వెండి ధరను కూస్తే ప్రస్తుతం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.74,600 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్ లోనూ కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ. 74 వేల 600 మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 78,000 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర ₹ 78,000 గా ఉంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.