Home / బిజినెస్
బులియన్ మార్కెట్లో తాజాగా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. ఈ క్రమం లోనే ఈరోజు ( నవంబర్ 07, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470 గా ఉంది.
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (నవంబర్ 06, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,500 లు ఉంటే..
బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు ఈరోజు ( నవంబర్ 3, 2023 ) మళ్ళీ పెరగడం గమనార్హం. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
అక్టోబర్ నెలలో వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ గణనీయమైన రాబడి ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన రెండవ అత్యధికం కావడం విశేషం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది సంవత్సరానికి 13% గణనీయమైన వృద్ధిని సాధించింది.
బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 550 మేర తగ్గింది. ప్రస్తుతం బులియన్
బులియన్ మార్కెట్ లో గడిచిన కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు ఈరోజు కాస్త బ్రేక్ పడింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 210 తగ్గగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్‌పై రూ. 230 తగ్గింది. దీంతో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 57,200గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,400వద్ద కొనసాగుతోంది.
బులియన్ మార్కెట్ లో గడిచిని మూడు రోజులుగా బంగారం ధర పైపైకి పోతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు ( అక్టోబర్ 30, 2023 ) కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగింది, 24 క్యారెట్ల బంగరం ధరపై కూడా రూ. 10 పెరుగుదల కనిపించింది. దీంతో సోమవారం
దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు నగరాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. ఢిల్లీలో నాణ్యమైన ఉల్లి రిటైల్ ధర కిలో రూ.90కి చేరుకుంది. నిన్నటి వరకు కిలో రూ.80కి లభించేది. కాగా, ఉల్లి కిలో రూ.70కి విక్రయిస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో వర్షాలు ఆలస్యమై ఖరీఫ్ పంటలు విత్తడం ఆలస్యమై ఆ తర్వాత మార్కెట్లోకి కొత్త ఉల్లిపాయలు రాకపోవడమే ఉల్లి ధరల పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.
ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్ లో బంగారం ధర రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు శుక్రవారం కూడా పైపైకి పోతున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 150 పెరిగి రూ. 56,800కి చేరగా.. 24 క్యారెట్ల గోల్డ్ పై రూ. 160 పెరిగి, తులం బంగారం రూ 61,960కి చేరింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిస్థితుల రీత్యా బులియన్ మార్కెట్ లో ప్రతిరోజూ బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు (అక్టోబర్ 26, 2023) బంగారం ధర పెరగగా, వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ మేరకు 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా