Home / బిజినెస్
సెప్టెంబర్ నెల ఆఖరుకు వచ్చింది. అక్టోబర్ నెల ప్రారంభకావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ నెలలో దీపావళి, నవరాత్రి, దసరాతో సహా వివిధ పండుగల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఏఏ రోజులు వర్కింగ్, ఏఏ హాలిడేనో చూసేద్దామా..
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ లాంచ్‌కు సిద్దం చేస్తున్నారని తెలిసిన సమాచారం. వన్‌ప్లస్ నుంచి చాలా తక్కువ ధరతో ఈ స్మార్ట్ వాచ్‌గా మన ముందుకు రాబోతుంది. ఈ నెలాఖరులో భారత్‌లో ఈ వాచ్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేయనున్నారు.
ఇటీవల కాలంలో మూన్లైట్ పదం చాలా మంది వినే ఉంటారు. తాజాగా విప్రో 300 ఉద్యోగులపై వేటు వేసింది. వీరంతా మూన్‌లైట్‌కు పాల్పడుతున్నారని యాజమాన్యం వీరిని ఉద్యోగంలోంచి తొలగించింది.
స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్ నెస్లే రాబోయే మూడున్నరేళ్లలో భారతదేశంలో రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ మార్క్ ష్నీడర్ తెలిపారు.
ప్రముఖ కంపెనీలకు మోదీ ప్రభుత్వం అండగా ఉందని, అందుకే అదానీ లాంటి వ్యక్తులు ప్రపంచంలోని కీలకమైన ఆర్ధిక వ్యక్తుల్లో ఒకరుగా చలామణి అవుతున్నారని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు చెక్ పెట్టారు
గూగుల్ మన ముందుకు కొత్త గాడ్జెట్ ను తీసుకురానుంది. పిక్సెల్ లైనప్‌లో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ టెస్టింగ్ కోసం కొత్త మోడల్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసిన సమాచారం.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సంధర్బంగా యాపిల్ ఐఫోన్స్ పై ధరలు ఆఫర్లు భారీగా తగ్గాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరతో మనకి లభిస్తున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా బడ్జెట్ మోడల్స్ తక్కువ ధరకే మనకి దొరుకుతున్నాయి.