Home / బిజినెస్
హైసెన్స్ సంస్థ నుంచి మార్కెట్లోకి మరో అదిరిపోయే స్మార్ట్ టీవీ మన ముందుకు వచ్చేసింది. ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచుల 4k LED display హైసెన్స్ A7H టోర్నడో 2.0 లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ టీవీ 102 వాట్ల sound output ఉండే JBL స్పీకర్లు ఈ టీవీకి హైలైట్‌గా నిలవనున్నాయి.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
వివో Y16 (Vivo Y16) సిరీస్ నుంచి ఇండియాలో మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. వివో Y16 (Vivo Y16) పేరుతో వచ్చిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ధరలోనే బెస్ట్ ఫీచర్లను మన ముందుకు తీసుకొచ్చింది.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 సెప్టెంబర్ 28
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ మరికొద్ది రోజుల్లో మన ముందుకు రానుంది.గూగుల్ పిక్సెల్ 7 అక్టోబర్ 6వ తేదీన గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని గూగుల్ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.ఈ పిక్సెల్ 7 సిరీస్‌ను ఇండియాలో కూడా లాంచ్ చేయనున్నారని తెలుస్తుంది. అయితే ఈసారి పిక్సెల్ 7 సిరీస్‌లోని ఫోనులన్నింటిని మన దేశంలో కూడా అందుబాటులోకి తీసుకురానుంది.మాకు తెలిసిన సమాచారం ప్రకారం గూగుల్ పిక్సెల్ 7 ధరలు ఈ విధంగా ఉన్నాయి
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్టణం,ఢిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
రూ.21,000 కోట్ల రూపాయల మేరకు వస్తు సేవల పన్ను (జిఎస్టి) చెల్లించనందుకు బెంగళూరుకు చెందిన ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (జిటిపిఎల్)కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మనలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ , డెబిట్ కార్డ్స్ వాడుతుంటారు.క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడే వాళ్ళు ఈ రూల్స్ ను తెలుసుకోవాలిసిందే. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి.