Home / బిజినెస్
లెనోవో బ్రాండ్ నుంచి కొత్త ట్యాబ్లెట్ లాంచ్ అయింది. లెనోవో ట్యాబ్ M10 ప్లస్ లైనప్‌లో మూడో జనరేషన్ మన దేశానికి వచ్చేసింది. ఈ స్మార్ట్ ట్యాబ్లెట్ సేల్ కూడా మొదలైంది. 10.61 ఇంచుల 2K display గల ఈ ట్యాబ్‌కు ప్రధాన ఆకర్షణగా ఉండనుంది.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 అక్టోబర్ 01
సెలబ్రిటీలు లేదా ప్రముఖ వ్యక్తులు రోడ్డు ట్రాఫిక్‌ను నివారించడానికి ఆటోలో ప్రయాణించడం అసాధారణం కాదు. గతంలో సెలబ్రిటీలు ఆటో రిక్షాల్లో ప్రయాణించిన సందర్భాలు ఎన్నో చూశాం. మెర్సిడెస్-బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ ష్వెంక్ పూణేలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీనితో అతను ఆటో ఎక్కాల్సి వచ్చింది.
తక్కువ ధరలో ప్రీపెయిడ్ సిమ్ ప్లాన్లు కావాలంటే బీఎస్ఎన్ఎల్ లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని ప్లాన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఐతే బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ అందుబాటులో లేదు. ఒకవేళ మీరు ఉండే ప్రదేశంలో 3జీ నెట్వర్క్ ఉంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ మంచిగా ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది.
మోటోరోలా స్మార్ట్ ఫోన్ మన ముందు రాబోతుంది. జీ సిరీస్‌లో మరో ఆకర్షణీయమైన ఫోన్‌ను మన ముందు విడుదల చేయనున్నారు. మోటో జీ72 మొబైల్‌ను వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 సెప్టెంబర్ 30
నవరాత్రుల సందర్బంగా పండుగ సీజన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారతదేశంలోని ఇ-కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో తదితర సంస్దలకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రం ఉచిత రేషన్ పథకాన్ని మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన పై క్యాపిటల్ మైండ్ వ్యవస్థాపకుడు మరియు సీఈవో దీపక్ షెనాయ్ స్పందించారు. ఇది "చెడు నిర్ణయం". కోవిడ్ ముగిసినందున ఉచితంగా ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
Dailyhunt: ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో #StoryForGlory ముగించిన Dailyhunt మరియు AMG మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్