Home / బిజినెస్
ప్రముఖ కంపెనీలకు మోదీ ప్రభుత్వం అండగా ఉందని, అందుకే అదానీ లాంటి వ్యక్తులు ప్రపంచంలోని కీలకమైన ఆర్ధిక వ్యక్తుల్లో ఒకరుగా చలామణి అవుతున్నారని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు చెక్ పెట్టారు
గూగుల్ మన ముందుకు కొత్త గాడ్జెట్ ను తీసుకురానుంది. పిక్సెల్ లైనప్‌లో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ టెస్టింగ్ కోసం కొత్త మోడల్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసిన సమాచారం.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ సందడి మొదలైంది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సంధర్బంగా యాపిల్ ఐఫోన్స్ పై ధరలు ఆఫర్లు భారీగా తగ్గాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరతో మనకి లభిస్తున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ముఖ్యంగా బడ్జెట్ మోడల్స్ తక్కువ ధరకే మనకి దొరుకుతున్నాయి.
2019-20లో 5 కీలక పరిశ్రమల్లో అక్రమ వస్తు వ్యాపారం కారణంగా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.58,521 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా.
తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్‌లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు.
టెక్నో బ్రాండ్ సంస్థ వారు మరో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనున్నారు. టెక్నో పోవా నియో 5జీ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు.సెప్టెంబర్ 23న ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారని టెక్నో సంస్థ వారు వెల్లడించారు.
తక్కువ ధరకే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకునే వారికి భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత సరమైన ధరకే లావా బ్లేజ్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దామా...