Home / బిజినెస్
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ46,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,560 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 61,000 గా ఉంది.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ NFT ప్లాట్‌ఫారమ్ రారియోతో పెట్టుబడిదారుడిగా భాగస్వామిగా మారాడు. ఈ ఒప్పందంలో భాగంగా, టెండూల్కర్ స్టార్టప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి ఉద్యోగులనైనా ఉపేక్షించేది లేదని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. బెంగళూరులో నేడు జరిగిన ఓ సెమినార్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐఫాల్కన్ 43యూ61 43 ఇంచుల 4K Altra HD Smart టివి అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది.ప్రస్తుత ఈ స్మార్ట్ టీవీ రూ.17,999 కు అందుబాటులో ఉంది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,550 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,780 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 61,500 గా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ తన దుబాయ్ ప్రాపర్టీ సామ్రాజ్యంలో మరో విల్లాను చేర్చారు. 163 మిలియన్ డాలర్లతో బీచ్ సైడ్ విల్లా కొనుగోలుతో ని రియల్ ఎస్టేట్ డీల్‌కు సంబంధించి తన పూర్వ రికార్డును నెలరోజుల్లోనే బద్దలు కొట్టారు.
ఇప్పటివరకు మనం ఇంటర్నెట్ సేవలను పలు విధాలుగా వినియోగించుకుని ఉన్నాం. కాగా త్వరలోనే దేశంలో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందనున్నాము. ఎలన్ మస్క్ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ నెల 20వ చైనీస్ మార్కెట్లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్సైట్లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,420 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,640 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 61,800 గా ఉంది.