Home / బిజినెస్
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,650 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,890 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,000 గా ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ బుధవారం నాడు దాదాపు $100 లేదా రూ. 8,400 విలువైన తన స్వంత పెర్ఫ్యూమ్ బర్న్ట్ హెయిర్‌ను విడుదల చేశారు.
ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకొనింది. గత మూడు రోజులుగా మదుపరులకు చుక్కలు చూపించాయి. నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా మారాయి. ఇండెక్స్ ప్రారంభం సమయంలో మార్కెట్టులో కొంత అస్తిరత కనపడింది. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్లు బలపడ్డాయి.
ఫేస్బుక్లో ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది. ఉన్నట్టుండి తమ ఖాతా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పడిపోయిందంటూ పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెటా కంపెనీ వ్యవస్థాపకుడు, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఖాతాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడం గమనార్హం.
భారత మార్కెట్లో అక్టోబర్ 14వ తేదీన ఈ 4G ఫోన్‌ను విడుదల చేయనున్నట్టు రెడ్మీ అధికారికంగా వెల్లడించింది. కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లు కూడా రిలీజ్ చేసింది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ రెడ్మీ A1+ స్మార్ట్ ఫోనును తీసుకొస్తోంది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,160 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,000 గా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిగొన్నాయి. ప్రారంభం నుండి ఊగిసలాడుతూ పలు కంపెనీలు ట్రేడింగ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 843.79 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.45 పాయింట్లు నష్ట పోయింది
స్మార్ట్ టీవీలు కొనాలనుకుంటున్న వారికి ప్రస్తుతం ఈ-కామర్స్ సేల్స్‌లో అనేక ఆఫర్లు మనకి అందుబాటులోకి ఉన్నాయి.చాలా కంపెనీల స్మార్ట్ టీవీలు డిస్కౌంట్లకు అందుబాటులో ఉన్నాయి.
Gold Price Today: నేటి పసిడి ధర 2022 అక్టోబర్ 11
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చెందిన డ్రోన్ కంపెనీ అయిన గరుడ ఏరోస్పేస్తో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ద్రోణి అనే కొత్త కెమెరా డ్రోన్‌ను విడుదల చేశారు.