Home / బిజినెస్
Lava Yuva pro స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెట్టింది. మెటాలిక్ డిజైన్‌తో లుక్ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయంగా ఉంది. వెనుక మూడు కెమెరా సెటప్ ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ ఈ Lava Yuva Pro ఫోనులో ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ ప్రస్తుతం 577 పాయింట్లు అభివృద్ధితో 58988 వద్ద, నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 17480 వద్ద కొనసాగుతున్నాయి. కాగా వరుసగా మూడో సెషన్ కూడా భారీ లాభాలతో సెన్సెక్స్ 59 వేల మార్క్‌ను అధిగమించింది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,460గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,680గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 60,500 గా ఉంది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,670 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 62,300 గా ఉంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతీయ రూపాయి క్షీణించడం లేదని, యుఎస్ డాలర్ బలపడుతుందని అన్నారు.
మోటో ఈ22ఎస్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని మోటో ట్విట్టర్ అకౌంటు ద్వారా అధికారికంగా మోటోరోలా వెల్లడించింది.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,400 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 62,300 గా ఉంది.
చార్జర్ లేకుండా ఐఫోన్లను విక్రయిస్తున్నందుకు యాపిల్‌కు సంస్థకు బ్రెజిల్ కోర్టు మరోసారి భారీ జరిమానా విధించింది. రూ 150 కోట్లు ఫైన్ చెల్లించాలని, రిటైల్ బాక్స్‌లో విధిగా చార్జర్‌ను జోడించాలని యాపిల్ సంస్థను బ్రెజిల్ కోర్టు ఆదేశించింది.
వర్క్ ఫ్రం హోం పై ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకొనింది. హైబ్రిడ్ పని విధానం వైపే మొగ్గు చూపింది. ఉద్యోగులు ఆఫీసుకు రావడాన్ని ఇప్పుడప్పుడే తప్పనిసరి చేయబోమని తేల్చి చెప్పాంది.
జియో యూజర్ల కోసం కొత్త ప్లాన్లను మన ముందుకు ఇస్తోంది.రకరకాల బెనిఫిట్స్‌తో డిఫరెంట్ ప్లాన్స్‌ను మన ముందుకు అందుబాటులో ఉంచింది.