Home / బిజినెస్
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల్పి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.
McKinsey Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఉద్యోగాల కోతను చేపట్టాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా మెకిన్సీ సైతం తమ ఉద్యోగులకు తగ్గించే యోచనలో ఉంది.
Poco C55 launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ పోకో.. తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. తన విజయవంతమైన సీ సిరీస్ లో భాగంగా( Poco C55)మరో కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇటీవల రూ. 30 వేల విభాగంలో Poco x5 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచఫ్ చేసింది. ఇపుడు రూ. 10 వేల లోపు బడ్జెట్ ఉన్నవారికి మరింత చౌక ఫోన్ […]
యమహా మోటార్ ఇండియా నుంచి మరో సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఆహ్లాదకరమైన, ఫీచర్ ప్యాక్డ్ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్ శ్రేణిని తీసుకొచ్చింది యమహా.
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది.
బిలియనీర్ గౌతమ్ అదానీ నికర విలువ సోమవారం $50 బిలియన్ల దిగువకు పడిపోయింది, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తాజా అప్ డేట్ ప్రకారం అదానీ మొత్తం సంపద ఇప్పుడు 49.1 బిలియన్ డాలర్లుగా ఉంది.